న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం మంచి వసూళ్లను రాబట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.మంచి ఫీల్ గుడ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయిన ‘హాయ్ నాన్న’ సుమారు రూ.75కోట్ల కలెక్షన్లతో కమర్షియల్ సక్సెస్ సాధించింది.లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ మరియు లవ్ స్టోరీతో హాయ్ నాన్న మూవీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ఇటీవలే…
టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న . నాని 30వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించారు.తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.నాని అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మొదటి రోజు నుంచి మంచి వసూళ్లు రాబడుతూ ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.ఈ చిత్రంలో నాని కూతురుగా బేబి కియారా నటించింది.అలాగే…
మృణాల్ ఠాకూర్… ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సీతారామం సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ మహారాష్ట్ర బ్యూటీ, మొదటి సినిమాతోనే మ్యాజిక్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో సూపర్ 30, బాట్ల హౌజ్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న మృణాల్… అక్కడ అంతగా రాని క్రేజ్ ని తెలుగులో ఒక్క సినిమాతోనే తెచ్చుకుంది. సీతారామం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి మృణాల్ ఠాకూర్ అతిపెద్ద కారణం. తన యాక్టింగ్, క్యూట్ నెస్…
న్యాచురల్ స్టార్ నాని నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. హాయ్ నాన్న మూవీ గురువారం (డిసెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల అయిన తొలి రోజే ఆన్లైన్ లో లీకైంది.అది కూడా హెచ్డీ క్వాలిటీలో కావడం గమనార్హం. పైరసీని అడ్డుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇలా తొలి రోజే సినిమాలు లీకవడం చిత్ర…
Hai Nanna:న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఈ ఏడాది దసరా సినిమాతో వచ్చి మాస్ హిట్ కొట్టిన నాని.. హాయ్ నాన్నతో క్లాస్ హిట్ ను అందుకున్నాడు.
న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ ‘హాయ్ నాన్న’.వైరా ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ప్రొడక్షన్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాను మోహన్ చెరుకూరి మరియు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. కొత్త దర్శకులకు ఎక్కువగా అవకాశం ఇచ్చే నాని తాజాగా హాయ్ నాన్న మూవీతో శౌర్యువ్ ను డైరెక్టర్గా పరిచయం చేసారు.హాయ్ నాన్న సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా చేస్తోంది.స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గెస్ట్…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మెగా 156. బింబిసార సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మొట్ట మొదటిసారి యూవీ క్రియేషన్స్ చిరు సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలువినిపిస్తున్నాయి.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ’ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠూకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రంలో పక్కా ఫ్యామిలీ మ్యాన్గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్తో ఈ మూవీపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఫ్యామిలీ స్టార్ మూవీని దిల్రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా,…