Home
Mrunal Thakur
Mrunal Thakur News
-
Vijay Devarakonda: ఐటీ ఆఫీస్ లో ఫ్యామిలీ స్టార్..?
Vijay Devarakonda: యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కావాలి అన్నది అందరికి తెల్సిందే. గత కొన్నేళ్లుగా విజయ్ మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. గతేడాది ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. ఇక దీంతో విజయ్ ఆశలన్నీ ది ఫ్యామిలీస్టార్ సినిమాపైనే పెట్టుకున్నాడు. -
Family Star : టీజర్ వస్తుంది.. అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లైగర్ ప్లాప్ తో డీలా పడ్డ విజయ్ కు ఖుషి కాస్త ఊరటను ఇచ్చింది.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ . గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు… -
Mrunal Thakur: ఫ్యామిలీ స్టార్ చివరి షెడ్యూల్.. బిజీ బిజీగా మృణాల్ ఠాకూర్
Mrunal Thakur to join Shoot of Family Star in Chennai: రొమాన్స్ క్వీన్, మృణాల్ ఠాకూర్ విజయ్ దేవరకొండతో కలిసి ఎంతో ఆసక్తికరమైన ఒక ప్రాజెక్ట్ చేస్తోంది. “ఫ్యామిలీ స్టార్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇక ఆమె ఫ్యామిలీ డ్రామా “ఫ్యామిలీ స్టార్” చివరి షెడ్యూల్ కోసం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5 న విడుదల చేయడానికి షెడ్యూల్… -
Mrunal Thakur: కంగన రనౌత్ ఫ్లాట్స్ కొనేసిన మృణాల్ ఠాకూర్
Mrunal Thakur Purchases Kangana Ranaut’s Properties at Mumbai: ఎమర్జన్సీ సినిమా నిర్మించడానికి కంగన రనౌత్ ఆస్తులు అమ్మేసుకుంటోంది. కంగన స్వయంగా డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న ‘ఎమర్జన్సీపై ఇప్పటివరకు సంపాదించింది అంతా పెట్టేసింది. ఎందుకు అలా చేస్తుంది అందరూ జాలి పడుతున్నారు. అయితే ఆమె అమ్మేసుకుంటున్న ఆస్తులను మృణాల్ కొనుగోలు చేయడం మరింత హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి తెలుగులో సీతారామం హిట్ తర్వాత తెలుగులో మృణాల్ ఠాకూర్ పేరు బాగా వినిపిస్తోంది. డేట్స్ ఇవ్వక… -
Kalki: ప్రభాస్ కోసం స్పెషల్‌గా ‘సీత’…
ప్రభాస్‌తో నటించే ఛాన్స్ అంటే ఎవ్వరు వదులుకుంటారు? అందులోను మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్‌కు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోదు. అందుకే… ప్రభాస్ కోసం స్పెషల్‌గా కనిపించేందుకు రెడీ అవుతోందట అమ్మడు. అసలు ఇందులో నిజమెంతో తెలియదు గానీ… ప్రభాస్ సినిమాలో సీత అనే న్యూస్ వైరల్‌గా మారింది. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్… -
The Family Star: ఏమైనా.. విజయ్- రష్మిక జోడీకున్న అందం విజయ్-మృణాల్ కు రాలేదురా..
The Family Star: ది విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కావాలి అన్నది అందరికి తెల్సిందే. గత కొన్నేళ్లుగా విజయ్ మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. గతేడాది ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందివ్వలేకపోయింది. ఇక దీంతో విజయ్ ఆశలన్నీ ది ఫ్యామిలీస్టార్ సినిమాపైనే పెట్టుకున్నాడు. -
Mrunal Thakur: నెపోటిజమ్ విషయంలో స్టార్ కిడ్స్ తప్పేం లేదు.. మృణాల్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
Mrunal Thakur Comments on nepotism: మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతోంది. సీతారామం సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత హాయ్ నాన్న అనే సినిమాతో మరో హిట్ అందుకుంది. తాజాగా ఆమె నెపోటిజం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ స్టార్ కిడ్స్ మీద నెపోటిజం విషయంలో… -
Mrunal Thakur: ఒకప్పుడు రష్మిక కూడా ఇదే చెప్పింది.. నువ్వేం చేస్తావో చూడాలి
Mrunal Thakur: ఒకప్పుడు హీరోయిన్స్ అంటే.. హీరోతో సమానంగా పాత్ర ఉండేది. సినిమాకు హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యంగా ఉండేది. జనరేషన్ మారేకొద్దీ హీరోయిన్ పాత్ర తగ్గిపోతూ వచ్చింది. ఆ తరువాత హీరోయిన్స్ అవసరానికి గ్లామర్ ఒలకబోస్తూనే.. ముఖ్యమైన పాత్రల్లో కూడా కనిపించేవారు. ఇక ఆ తరువాతి జనరేషన్ లో హీరోయిన్ అంటే డ్యాన్స్ లకు, రొమాన్స్ కు అన్నంతలా మార్చేశారు. అప్పటి హీరోయిన్స్ కూడా గ్లామర్ ఒలకబోసేవారు కానీ, ప్రాధాన్యత ఉన్న… -
The Family Star: అఫిషీయల్.. దేవర డేట్ పట్టేసిన దేవరకొండ..
The Family Star: ది విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Mrunal: మృణాల్ మత్తులో సోషల్ మీడియా!
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా మృణాల్ ఠాకూర్ మత్తులో పడిపోయింది. అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. సీతారామం సినిమాలో సీతగా కట్టిపడేసిన మృణాల్… ఆ తర్వాత నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమాతో మరోసారి మాయ చేసింది. త్వరలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సీతారామంతో హిట్ వచ్చిందని తొందరపడకుండా చాలా కూల్‌గా మంచి కథలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది మృణాల్. అయితే సినిమాల్లో…
తాజావార్తలు
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
-
Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!