టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఈ ఏడాది కూడా తమ ప్లాప్స్ పరంపరను కంటిన్యూ చేశారు. అలా వైకుంఠపురంతో బుట్టబొమ్మగా రిజిస్టరైన పూజా అయితే అప్పటి నుండి తెలుగులో హిట్టు మొహమే ఎరుగదు. 2022లో వచ్చిన బీస్ట్ తర్వాత ఏ వుడ్ వెళ్లినా డిజాస్టర్లు హాయ్ చెబుతున్నాయి. ఇక సీతామాహాలక్ష్మీ సంగతి చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ స్టార్‌తో తెలుగులో హ్యాట్రిక్ మిస్సైన బ్యూటీతో కూడా సక్సెస్ దోబూచులాడుతోంది. Also Read : SRK : షారుక్…
టాలీవుడ్ టైర్ 2 హీరోలలో సక్సెస్ రేట్ ఏక్కువ ఉన్న హీరో అడివి శేష్ మొదటి స్తానంలో ఉంటారు. విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమానుప్రకటించాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ తీసుకున్నారు. ఆ తర్వాత క్రియేటివ్ డిఫ్రెన్స్ కారణంగా ఆమె ఈ సినిమా నుండి వైదొలగడం చక చక…
టాలీవుడ్ యంగ్ హీరోలలో సక్సెస్ రేట్ ఏక్కువ ఉన్న హీరోలలో అడివి శేష్ ఎప్పుడు మొదటి స్తానం ఉంటారు.విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమానుప్రకటించాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో…
సీతారామంతో తెలుగు వాళ్లకు సీతామహాలక్ష్మీగా చేరువైన మృణాల్ ఠాకూర్. నార్త్ లో హిట్ సౌండ్ విని ఆరేళ్లు కావొస్తుంది. 2019లో వచ్చిన బాట్లా హౌస్ తర్వాత బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో టేస్ట్ చూడలేదు. ‘సీతారామం’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘హాయ్ నాన్న’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. కానీ ‘ఫ్యామిలీ స్టార్’ ఆమె హ్యాట్రిక్ హిట్ కు బ్రేకులేయడంతో గోల్డెన్ లెగ్ ట్యాగ్ మిస్…
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఫులో జోష్ లో ఉంది. వరుసగా సినిమాలను లైన్ లో పెడుతోంది ఈ బ్యూటీ. ఇక ఈమె అందాలకు ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మృణాల్ కోసమే సినిమాలకు వెళ్లే ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ప్లాపులు వచ్చినా సరే ఆమెకు అవకాశాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. Read Also : Mahavathar Narasimha : ఇట్స్ అఫీషియల్.. రూ.300 కోట్లు దాటేసిన మహావతార్ ఇక…
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఈ మధ్య వరుస కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది. మొన్ననే ధనుష్ తో డేటింగ్ అంటూ వార్తల్లోకి ఎక్కింది. అది నిజం కాదంటూ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె పాత వీడియోపై తెగ కాంట్రవర్సీ నడుస్తోంది. దానిపై తాజాగా క్షమాపణలు చెప్పింది. గతంలో బిపాసా బసు మీద చేసిన పాత వీడియో వైరల్ కావడంతో మృణాల్ పై తీవ్ర విమర్శు వస్తున్నాయి. దాంతో ఇన్ స్టాలో పోస్టు పెట్టింది మృణాల్. తాను…
Dhanush-Mrunal Thakur : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. తమిళ హీరో ధనుష్ తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తోందని. అప్పుడే పెళ్లి దాకా వెళ్లిపోయింది ఈ ప్రచారం. కొందరు అయితే ఏకంగా పెళ్లి డేట్లు కూడా ఫిక్స్ అంటూ పోస్టులు పెట్టేస్తున్నారు. ఈ ప్రచారం మరీ ఎక్కువ కావడంతో ఎట్టకేలకు మృణాల్ స్పందించింది. ఈ రూమర్లపై ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవగా నవ్వేసింది. నాకు ధనుష్ మంచి ఫ్రెండ్. అంతకు…
మృణాల్ ఠాకూర్, ధనుష్ ప్రేమలో ఉన్నట్టుగా గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు మరింత ఊతం ఇచ్చే విషయం ఒకటి తెర మీదకు వచ్చింది. నిజానికి హీరో హీరోయిన్లు కాస్త క్లోజ్ గా కనిపించినా వారి మధ్య ఏదో ఉందని వార్తలు వండి వడ్డించడం సర్వసాధారణం. ధనుష్ మృనాల్ విషయంలో కూడా అదే జరిగిందేమో అని అందరూ అనుకున్నారు.. కాబట్టి ఆ వార్తలు వచ్చినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు వేడుకలకు ధనుష్…
ప్రముఖ హీరో అడవిశేష్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. ఈ ‘డెకాయిట్’ షూటింగ్ స్పాట్లో చిన్న ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో హీరో, హీరోయిన్ ఇద్దరూ ప్రమాదవశాత్తు క్రింద పడి గాయాలపాలయ్యారు. అందుతున్న సమాచారం ప్రకారం, గాయాలు కాస్త తీవ్రంగానే ఉన్నప్పటికీ, వారు ధైర్యంగా షూటింగ్‌ను పూర్తి చేశారని తెలుస్తోంది. ‘డెకాయిట్’ చిత్రం హై-ఓక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిస్తున్న ఒక భారీ ప్రాజెక్ట్. ఈ ప్రమాదం ఒక యాక్షన్ సీక్వెన్స్ సమయంలో జరిగినట్లు సమాచారం.…