The Family Star: ది విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా మృణాల్ ఠాకూర్ మత్తులో పడిపోయింది. అమ్మడి అందానికి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. సీతారామం సినిమాలో సీతగా కట్టిపడేసిన మృణాల్… ఆ తర్వాత నాని సరసన నటించిన హాయ్ నాన్న సినిమాతో మరోసారి మాయ చేసింది. త్వరలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. సీతారామంతో హిట్ వచ్చిందని తొందరపడకుండా చాలా కూల్గా మంచి కథలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది మృణాల్. అయితే సినిమాల్లో…
మృణాల్ ఠాకూర్… సీతారామం సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ మహారాష్ట్ర బ్యూటీ, మొదటి సినిమాతోనే మ్యాజిక్ క్రియేట్ చేసింది. హోమ్లీ లుక్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో పర్ఫెక్ట్ బాలన్స్ లో ఉండే మృణాల్… ఇటీవలే నానితో హాయ్ నాన్న సినిమా చేసింది. ఈ సినిమాలో… నానితో పోటీ అద్భుతంగా నటించి మెప్పించింది మృణాల్. మృణాల్ యాక్టింగ్ తో ఎమోషనల్ సీన్స్ లో ఏడిపించేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో మృణాల్ చేసిన పర్ఫార్మెన్స్ మరికొన్ని రోజులు…
న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం మంచి వసూళ్లను రాబట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.మంచి ఫీల్ గుడ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయిన ‘హాయ్ నాన్న’ సుమారు రూ.75కోట్ల కలెక్షన్లతో కమర్షియల్ సక్సెస్ సాధించింది.లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ మరియు లవ్ స్టోరీతో హాయ్ నాన్న మూవీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ఇటీవలే…
టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న . నాని 30వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించారు.తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.నాని అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మొదటి రోజు నుంచి మంచి వసూళ్లు రాబడుతూ ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.ఈ చిత్రంలో నాని కూతురుగా బేబి కియారా నటించింది.అలాగే…
మృణాల్ ఠాకూర్… ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సీతారామం సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ మహారాష్ట్ర బ్యూటీ, మొదటి సినిమాతోనే మ్యాజిక్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో సూపర్ 30, బాట్ల హౌజ్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న మృణాల్… అక్కడ అంతగా రాని క్రేజ్ ని తెలుగులో ఒక్క సినిమాతోనే తెచ్చుకుంది. సీతారామం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి మృణాల్ ఠాకూర్ అతిపెద్ద కారణం. తన యాక్టింగ్, క్యూట్ నెస్…
న్యాచురల్ స్టార్ నాని నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. హాయ్ నాన్న మూవీ గురువారం (డిసెంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల అయిన తొలి రోజే ఆన్లైన్ లో లీకైంది.అది కూడా హెచ్డీ క్వాలిటీలో కావడం గమనార్హం. పైరసీని అడ్డుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇలా తొలి రోజే సినిమాలు లీకవడం చిత్ర…