Home
Mrunal Thakur
Mrunal Thakur News
-
Mrunal Thakur: అందాలతో అదరగొడుతున్న జెర్సీ భామ
-
Shahid Kapoor: ‘జెర్సీ’తో మైదానంలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..
గత యేడాది డిసెంబర్ 30న విడుదల కావాల్సిన షాహిద్ కపూర్ ‘జెర్సీ’ మూవీని కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ కారణంగా వాయిదా వేశారు. అయితే తాజాగా ఆ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్ 14న విడుదల కావాల్సిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీని ఆమీర్ ఖాన్ ఆగస్ట్ కు వాయిదా వేసుకున్నాడు. దాంతో అదే తేదీపై ‘జెర్సీ’ నిర్మాతలు ఇప్పుడు కర్చీఫ్ వేశారు. అయితే ఇదే తారీఖున పాన్ ఇండియా మూవీ… -
Mrunal Thakur: ఆ పని చాలా కష్టం.. చచ్చిపోదామనుకున్నా
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. సూపర్ 30 సినిమాలో హృతిక్ సరసన నటించి అందరి మన్ననలు అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్ లో షాహిద్ సరసన నటిస్తోంది. ఇక ఇటీవల ఈ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ట్రైలర్ మృణాల్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మృణాల్ తన చిన్ననాటి చేదు జ్ఞాపకాలను నెమరువేసుకొంది. “నేను చదువుకునే రోజుల్లో ట్రైన్ లో వెళ్లేదాన్ని.. రోజు ట్రైన్… -
‘జెర్సీ’ హీరోయిన్ కి ఒమిక్రాన్..?
రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండడం భయాందోళనలను కలిగిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమలో కరోనా చాప కింద నీరులా పాకుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కరోనా బారిన పడింది. బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ‘జెర్సీ’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ కరోనా బారిన పడింది. అందుతున్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్… -
కొన్ని సార్లు సోల్ మిస్ అవ్వొచ్చు… కానీ… హిందీ ‘జెర్సీ’పై నాని కామెంట్స్
షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘జెర్సీ’ మేకింగ్ వీడియో నిన్న విడుదలైంది. తెలుగులో నాని హీరోగా నటించిన సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ 2019లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ అదే పేరుతో ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. అయితే తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కావడం విశేషం. తాజాగా విడుదలైన సినిమా హిందీ ట్రైలర్ పై… -
షూటింగ్ లో గాయపడ్డ స్టార్ హీరో.. పెదవికి 25 కుట్లు
ఒక సినిమా తీసేటప్పుడు హీరోలు ఎంత కష్టపడతారో బయట సినిమా చూసేవారికి ఎవరికి తెలియదు.. ఇటీవల కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సైతం ఒక సినిమా కోసం బాడీ పెంచడానికి హెవీ వర్క్ అవుట్స్ చేస్తూ మృతి చెందారు. పాత్రను రియల్ గా చూపించడానికి దర్శకులు, హీరోలు ఎంతో కష్టపడతారు. అలాంటి సమయంలో హీరోలకు దెబ్బలు తగలడం సహజం.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా గాయపడినట్లు చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం షాహిద్… -
“జెర్సీ” హిందీ ట్రైలర్… ఇది షాహిద్ టైం !
షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ ట్రైలర్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా తెలుగు సూపర్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’కి హిందీ రీమేక్. ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ మరో తెలుగు సినిమా హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌ను శాసించేలా కనిపిస్తున్నాడు. నాని ‘జెర్సీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షాహిద్ కపూర్ నటించిన ఈ చిత్రం డిసెంబర్… -
వార్ డ్రామా ‘పిప్పా’ పోస్టర్ తో ఆకట్టుకుంటున్న ఇషాన్ కట్టర్
షాహిద్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ తొలి సినిమా ‘ధడక్’లో జాన్వీ కపూర్‌తో కలిసి ఆడియన్స్ ని అలరించాడు. ఇప్పుడీ యువ హీరో తన రెండవ చిత్రంగా వార్ డ్రామా చేస్తున్నాడు. ‘పిప్పా’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ రోజు ఇషాన్ ఈ రోజు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇండో-పాకిస్తాన్ మధ్య వార్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ సినిమాలో తన… -
‘తడమ్’ హిందీ రీమేక్ లో మృణాల్ ఠాకూర్!
అరుణ్ విజయ్ నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘తడమ్’ 2019లో విడుదలైంది. అరుణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ చక్కని విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ఈ యేడాది తెలుగులో ‘రెడ్’ పేరుతో రీమేక్ చేశారు. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో చక్కని విజయాన్ని అందుకున్న ఈ మూవీని టీ సీరిస్ సంస్థ హిందీలో రీమేక్ చేయబోతోంది. ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ… -
దుల్కర్ సల్మాన్ “సీత” ఇంత హాట్ గానా !!
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!