అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. నాలుగు, ఐదు సినిమాలు చేశాడు.. కానీ ఇప్పటివరకు సరైన హిట్ సినిమా పడలేదు.. గత ఏడాది భారీ అంచనాలతో విడుదలైన ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్ గా మారింది.. ఆ తర్వాత అఖిల్ బయట పెద్దగా కనిపించలేదు.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా అక్కినేని అభిమానులనే ఆకట్టుకోలేకపోయింది. అఖిల్ దాదాపు రెండేళ్ల పాటు పడిన కష్టం అంతా…
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు.. కొరటాల శివ దర్శకత్వం లో తెరకేక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.. ఇప్పుడు వార్ 2 షూటింగ్ మొదలుకాబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమా షూటింగ్ లో…
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసును దోచుకుంది.. తెలుగులో ఎన్టీఆర్ దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఆ సినిమా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూనే రెండు భారీ సినిమాల్లో అవకాశాలను అందుకుంది. సౌత్‌లో అప్‌కమింగ్ సెన్సేషన్‌గా మారుతుంది.. తాజాగా ఈమె లోని మరో టాలెంట్ ను బయట పెట్టింది.. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు..…
ఫరియా అబ్దుల్లా పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా ఆ సినిమాలు ఆమెకు పేరును ఇవ్వలేక పోయాయి.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఫరియా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఫరియా జాతిరత్నాలు చిత్రంతో తెలుగు ఆడియెన్స్…
ఈ భూప్రపంచంలో అమ్మను మించిన దైవం లేదు.. నవ మోసాలు మోసి కని పెంచిన కన్నతల్లికి ప్రేమను పంచాలి.. మన సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటుంది.. అందుకే అమ్మను గౌరవించడం, చివరి రోజుల్లో పసిపాపలాగా చూసుకోవడం మన భాధ్యత.. కానీ ఈరోజుల్లో వయసు పైబడిన తల్లి దండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు.. కొందరు అయితే రోడ్ల మీదకు వదిలేస్తున్నారు.. కానీ ఓ స్టార్ హీరో తనకు ఇష్టమైన తల్లికి ఏకంగా గుడి కట్టించాడు. అందుకు సంబందించిన ఫోటోలు కూడా…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా విడుదల తేదీని ఎప్పుడో అనౌన్స్ చేశారు.. దాంతో సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు.. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారు.. సుకుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది.. గతంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. ఇప్పుడు వస్తున్న పుష్ప 2 సినిమా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పై రోజు రోజుకు భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. నిన్న బన్నీ బర్త్ డే సందర్బంగా విడుదలైన టీజర్ ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించింది. ముఖ్యంగా చీర కట్టుకొని లేడీ గెటప్‌లో అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ మాములుగా లేదు.. అందరికీ తెగ నచ్చేసింది.. ఈ టీజర్ లో చూపించిన ఓ సీన్ కు సంబందించిన ఓ…
ప్రతి పండుగకు సినిమాల సందడి మాములుగా ఉండదు.. కొత్త సినిమాల నుంచి పోస్టర్స్, లేదా సినిమా అనౌన్స్మెంట్స్ వస్తూనే ఉంటాయి.. ఈ ఉగాది పండుగ సందర్బంగా చాలా సినిమాల ప్రకటనలు వెలువడ్డాయి.. తాజాగా మరో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.. సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్ , ఆషు రెడ్డి ప్రధాన పాత్రలో లో నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా పోస్టర్ ను…
టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ సినిమాల సంగతి తెలిసిందే.. ప్లాప్ సినిమాలు పలకరిస్తున్నా కూడా ఎక్కడా తగ్గలేదు.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.. రీసెంట్ గా రవితేజ ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు తన 75వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు.. సితార ఎంటర్టైన్మెంట్స్ తో ఈ సినిమాను చెయ్యనున్నారు.. తాజాగా ఉగాది సందర్బంగా ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు మేకర్స్.. రవితేజ అంటే మాస్…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. పుష్ప సినిమాతో పాన్ లెవల్ లో క్రేజ్ ను అందుకున్నాడు.. ఈ సినిమా బన్నీకి బిగ్గెస్ట్ హిట్ ను అందించింది.. ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా నుంచి బన్నీ బర్త్ డే సర్ ప్రైజ్ గా టీజర్ ను విడుదల చేశారు. ఆ టీజర్ ప్రస్తుతం సోషల్…