Faria Abdullah: ఫరియా అందాలకు కుర్రకారు ఫిదా.. ఆ నవ్వుకే పడిపోతారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫరియా అబ్దుల్లా పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా ఆ సినిమాలు ఆమెకు పేరును ఇవ్వలేక పోయాయి.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఫరియా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఫరియా జాతిరత్నాలు చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. దాంతో ఈ అమ్మడు బిజీ అవుతుందని అనుకున్నారు.. కానీ సెకండ్ హీరోయిన్ గా మాత్రం మిగిలిపోయింది. చిట్టి పాత్రలో అందరినీ కట్టిపడేసింది. ఆడియెన్స్ తో పాటు యువతలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన నటన, అందానికి తగిన గుర్తింపు దక్కింది..
Also Read
- Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
- AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
- Census 2027: జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
- Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
జాతి రత్నాలు సినిమా తర్వాత వరుసగా బంగర్రాజు, రావణసుర, లైక్ షేక్ సబ్ స్క్రైబ్ వంటి చిత్రాలతో అలరించింది. ఇటీవల తెలుగు సినిమాల్లో కనిపించలేదు.. కానీ ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తోంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నా కూడా మరివైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసి ఆకట్టుకుంటోంది. కైపెక్కించే చూపులతో, క్యూట్ స్మైల్ తో ఉన్న ఆ ఫోటోలు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.. మీరు ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Moto G Max: భారత్ లో మోటో జి మ్యాక్స్ విడుదల.. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్, 7,000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్స్ ఇవే
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
JoJo : ‘జోజో’ ఫస్ట్ లుక్.. ‘మనోభావాల బ్యాచ్’కి స్వీట్ వార్నింగ్
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
ట్రెండింగ్
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్‌కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!

