ప్రతివారం కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి.. థియేటర్లతో పాటుగా ఓటీటీలో కూడా ఎక్కువగా సినిమాలు విడుదల అవుతుంటాయి.. అక్కడ సక్సెస్ కానీ సినిమాలు కూడా ఇక్కడ భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ప్రతివారం ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి.. ఈ వారం కూడా సూపర్ హిట్ సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఏ సినిమా ఏఏ ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. నెట్‌ఫ్లిక్స్.. అన్‌లాక్డ్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 10 వాట్ జెన్నీఫర్ డిడ్ (ఇంగ్లీష్)…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. మే నెలకు షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు.. అందుకే గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.. ఇటీవల వైజాగా లో కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్న సినిమా ఇప్పుడు మరో షెడ్యూల్ షూటింగ్ ను మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.. ఈ మేరకు రామ్ చరణ్ రాజమహేంద్ర వరకు పయనమయినట్లు…
ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలో హిట్ సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి.. ఇటీవల విడుదలైన అన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకోవడం మాత్రమే కాదు భారీ కలెక్షన్స్ ను కూడా అందుకున్నాయి.. చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా ప్రేమలు.. తెలుగులో కూడా డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది.. హీరోయిన్ మమితాబైజు ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయ్యింది.. తన క్యూట్ నెస్ తో…
సినీ నటుడు రాజా రవీంద్ర పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ సినీ ప్రేక్షకుల మన్ననలను పొందాడు.. తాజాగా ఈయన ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ‘సారంగదరియా’..సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను…
రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. చలో నుంచి పుష్ప సినిమా వరకు తన సినీ ప్రయాణం గురించి అందరికీ తెలుసు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలలో పుష్ప సినిమా ఎక్కువ క్రేజ్ ను అందించింది.. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమాతో నేషనల్ క్రష్ అయ్యింది.. తెలుగు పాటు, బాలీవుడ్ లో కూడా సత్తాను చాటుతుంది.. ఇక…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. గతంలో వచ్చిన గీతాగోవిందం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి.. కుటుంబ బంధాలకు ప్రేమకథను జోడించి పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్…
కన్నడ సూపర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. సినీ నటుడు రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. అయితే ఆయన అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్నట్లు సమాచారం.. శివరాజ్ కుమార్ ఇటీవలే అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.. ఆయన…
తేజా సజ్జా పేరు ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరు.. గతంలో వచ్చిన సినిమాలు కేవలం సక్సెస్ అయ్యాయి.. రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా మాత్రం హిట్ అవ్వడమే కాదు.. భారీ కలెక్షన్ను కూడా అందుకుంది.. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టేసిన తేజ సజ్జా తరువాత ప్రాజెక్ట్‌కి రెడీ అయిపోయాడు. ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అందరకున్నారు..అంతేకాదు హీరోయిన్ ఎవరనే దానిపై చర్చలు జరిగాయి.. ఇప్పుడు హీరోయిన్ ఎవరనే…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఏప్రిల్ 8 న ఆయన పుట్టినరోజు.. హీరో బర్త్ డే సందర్బంగా పుష్ప 2 నుంచి టీజర్ రిలీజ్ కాబోతుంది.. ఈమేరకు ఇప్పటికే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15 గ్రాండ్ గా విడుదల కాబోతుంది..ఈ సినిమా పుష్ప కు సీక్వెల్ గా రానుంది.. మొదటి పార్ట్ ను పాన్…
తమిళస్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన సినిమా వస్తుంటాయి.. దాంతో ఇక్కడి ప్రజలకు కూడా ఈయన పేరు సుపరిచితమే.. ఈ ఏడాది సంక్రాంతికి అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తమిళంలో సంక్రాంతికి థియేటర్లలో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది అయలాన్ మూవీ. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా దాదాపు 97 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది.. ఈ సినిమా భారీ సక్సెస్ ను…