Home
Movie Updates
Movie Updates News
-
Allu Arjun: సినిమా అంటే ఎంత కమిట్మెంట్ అయ్యా.. నాన్నమ్మ చనిపోయిన రెండు రోజులకే!
Allu Arjun: రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ తన నాన్నమ్మ అల్లు కనకరత్నం (94) వయసులో కన్నుమూసిన సంగతి విదితమే. ఆవిడ చనిపోవడంతో చరణ్, చిరంజీవి, పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ తో పటు ఎందరో సినీ ప్రముఖులు వారికి సంతాపం తెలిపారు. ఇది ఇలా ఉండగా.. ఈ విషయం తన పని మీద ప్రభావం చూపకుండా అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘AA22xA6’ షూటింగ్ కోసం ముంబైకు వెళ్లారు. నాన్నమ్మ అంతక్రియలు జరిగిన రెండో… -
Chiranjeevi-Balakrishna : చిరు, బాలయ్య మల్టీస్టారర్ అప్పుడే.. అనిల్ రావిపూడి క్లారిటీ
Chiranjeevi-Balakrishna : మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ వస్తోంది. నేడు చిరంజీవి 70వ పుట్టిన రోజు సందర్భంగా నేడు టైటిల్ గ్లింప్స్ అనౌన్స్ చేశారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి పాల్గొని అనేక విషయాలను పంచుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఈ రోజు చిరంజీవి గారినే డైరెక్ట్… -
Puri-Sethupathi : చిరుతో తీయాల్సిన మూవీ సేతుపతితో చేస్తున్న పూరీ.. క్లారిటీ
Puri-Sethupathi : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అయితే విజయ్ తో చేస్తున్న కథ చిరంజీవితో చేయాల్సిందంటూ ప్రచారం జరిగింది. దానిపై ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ స్పందించలేదు. తాజాగా విజయ్ సేతుపతి ఈ విషయంపై మాట్లాడారు. విజయ్-నిత్యామీనన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సార్-మేడమ్’ ప్రస్తుతం తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఇందులో పూరీతో చేస్తున్న మూవీ కథపై… -
Exclusive: అన్నపూర్ణ’లో మెగా అనిల్!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు మెగాస్టార్ కామెడీ టైమింగ్కి అనిల్ రావిపూడి కరెక్ట్గా సూట్ అవుతాడని భావిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమాలో నయనతార హీరోయిన్గా ఎంపిక చేసినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమా… -
Vishwambhara: కీరవాణి ఉండగా భీమ్స్ స్పెషల్ సాంగ్.. ఎందుకో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా, ఆశికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సంక్రాంతి సందర్భంగా సినిమా రిలీజ్ చేద్దామని కూడా అనుకున్నారు. గేమ్ చేంజర్ టీమ్ వాయిదా వేసుకోమని కోరడంతో సినిమా వాయిదా వేసినట్టు అప్పట్లో ప్రకటించారు. -
Ustaad Bhagat Singh: మార్పులు చేర్పులతో కానిచ్చేస్తున్నారా?
పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీమేక్ స్పెషలిస్ట్గా పేరు ఉన్న హరీష్ శంకర్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మొదలైనప్పుడు తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన, అట్లీ డైరెక్ట్ చేసిన తేరి అనే సినిమాకి రీమేక్గా మొదలుపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే హిందీలో అదే సినిమా రీమేక్ బేబీ జాన్గా… -
Nidhhi Agerwal : వేరే వంద సినిమాలు చేసినా పవన్ తో ఒక్క సినిమా చేసినా ఒకటే!
పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న… -
Senthil Kumar : రాజమౌళి-మహేశ్ మూవీ చేయకపోవడానికి కారణం అదే..
Senthil Kumar : రాజమౌళి తన ప్రతి సినిమాలో కొందరిని కంటిన్యూ చేస్తుంటారు. కొందరు యాక్టర్లను రెగ్యులర్ గా తీసుకునే రాజమౌళి.. కొందరు టెక్నీషియన్లను కూడా కంటిన్యూ చేస్తుంటారు. అందులో మెయిన్ గా చెప్పుకోవాల్సింది సెంథిల్ కుమార్. సినిమాటోగ్రాఫర్ అయిన సెంథిల్ కుమార్ – రాజమౌది ఇరవై ఏళ్ల అనుబంధం. మొదటి నుంచి రాజమౌళి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. బాహుబలి, త్రిబుల్ లాంటి సినిమాలకు ఆయన చేశారు. కానీ ఇప్పుడు రాజమౌళి-మహేశ్ కాంబోలో వస్తున్న… -
Anil Ravipudi: మెగాస్టార్’తో కామెడీ సినిమా కాదా.. ఇలా షాకిచ్చావ్ ఏంటి రావిపూడీ?
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాతో వెంకటేష్ ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యారు. అంతేకాదు, సీనియర్ హీరోలలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా కూడా నిలిచాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత నీళ్లు రాకపోతే, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 150వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి చాలా వరకు షూటింగ్ పూర్తయింది. Also Read: Anil Ravipudi: మెగా… -
Cine Roundup : టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్.. సినిమాల రౌండప్
Tollywood : అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్ లో ఫణింద్ర నర్సేట్టి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 8 వసంతాలు. పొయెటిక్ ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆయితే ఈ సినిమాను మొదట కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా చేయాలనుకోగా నిర్మతలు మైత్రీ మూవీస్ నూతన నటీనటులతో చెప్పారని దర్శకుడు తాజాగా ఓ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. Bollywood : ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిగా…
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
-
VijayaSai Reddy: ఉగాది తర్వాత పాదయాత్ర.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన
-
Vrushakarma Trailer: ‘వృషకర్మ’లో పాటలు, లవ్ స్టోరీ లేవు.. కానీ 2 గంటల 40 నిమిషాలు ఊపిరి బిగపట్టాల్సిందే!
-
OTR: ఆ మంత్రి పరిస్థితి ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉందా?
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!