పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాను మొదటగా మే లో రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు.. కానీ ఎన్నికల కారణంగా సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా తరువాత రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.. కల్కి తర్వాత వస్తున్న సినిమాలల్లో స్పిరిట్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అర్జున్…
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలు చేస్తున్నాడు..శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా మూడు సినిమాల అప్డేట్స్ ఇచ్చి అందరి నీ ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మనమే సినిమాతో బిజీగా ఉన్నాడు.. ఆ సినిమా తర్వాత 36, 37 సినిమాలను అనౌన్స్ చేశాడు.. ఆ సినిమాలన్ని కూడా డిఫరెంట్ కథలతో రాబోతున్నాయి.. తాజాగా శర్వానంద్ 37వ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. బాలయ్య హిట్ మూవీ టైటిల్…
సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనే టాక్ ను అందుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్నాడు.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో పూర్తి చేసుకుంది.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని మహేష్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. తాజాగా మహేష్…
కాజల్ అగర్వాల్ సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. కాజల్ తెలుగులో నటించిన హారర్ మూవీ కాజల్ కార్తీక మూవీ ఏడాది క్రితం థియేటర్లలో విడుదల అయ్యింది. సరిగ్గా ఏడాది తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి విడుదల కానుంది…ఈ మూవీ ఏప్రిల్ 9 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.. ఈ సినిమాను ఐదు కథలతో సరికొత్తగా తెరకెక్కించారు.. ఇకపోతే ఈ సినిమాలో రెజీనా, రైజా విల్సన్, జనని అయ్యర్, యోగిబాబులు కీలక పాత్రల్లో నటించారు.. డీకే…
సీతారామం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో యూత్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.. ఇక అమ్మడు కూడా గ్లామర్ డోస్ పెంచడంతో సోషల్ మీడియాలో తెగ ఫెమస్ అయ్యింది.. సీతారామం సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్…
మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా వేరే సినిమా ఈవెంట్స్ కు ముఖ్య అతిధిగా వెళ్తారన్న విషయం తెలిసిందే.. ఆ ఈవెంట్స్ కు చిరు చేసే సందడి అంతాఇంత కాదని చెప్పాలి.. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ కు చిరు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. ఆ ఈవెంట్ కు సుమ హోస్ట్ గా వ్యవహారించింది.. ఆ స్టేజ్ పై సుమ చేసిన దొంగతనం గురించి బయట పెట్టాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి…
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా, ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇప్పుడు ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.. అంతేకాదు సాయం కోరిన వారికి సాయం చేస్తూ రియల్ హీరో అయ్యాడు.. చిరంజీవి జీవితంలో జరిగిన ఎన్నో భాదకరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన సంచలన విషయాలను బయట పెట్టాడు.. ఓ ఈవెంట్ కు ముఖ్య…
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంటి వారసుడుగా ఆశిష్ ఎంట్రీ ఇచ్చాడు.. మొదటి సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. దిల్ రాజు నిర్మాణంలో ఆశిష్, వైష్ణవి చైతన్య నటిస్తున్న రొమాంటిక్ హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘లవ్ మీ’. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి..…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’.. గీతాగోవిందం ఫెమ్ పరుశురాం దర్శకత్వలో తెరకేక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా రన్టైమ్, సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. దీని పై సోషల్ మీడియాలో పెద్ద…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా గామి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు విశ్వక్.. ఆ సినిమాలు అన్ని శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి.. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎప్పటినుంచో విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేశారు.. చైతన్య కృష్ణ దర్శకత్వంలో…