Sara Arjun: లైలా మజ్ను సీక్వెల్‌లో హీరోయిన్‌గా ‘ధురంధర్’ భామ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల విడుదలైన ‘యుఫోరియా’ చిత్రంలో చైత్రగా నటించి మెప్పించిన సారా అర్జున్, ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ కళ్లలో పడింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘ధురంధర్’తో హీరోయిన్‌గా పరిచయమైన సారా, తన క్యూట్ లుక్స్‌తో పర్ఫార్మెన్స్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఇంతియాజ్ అలీ తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘హీర్ రంఝా’లో సారా అర్జున్‌ను కథానాయికగా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read :Shreya Ghoshal: సంచలన నిర్ణయం తీసుకున్న మరో స్టార్ సింగర్..
Also Read
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
గతంలో తృప్తి దిమ్రీ, అవినాష్ తివారీ జంటగా వచ్చిన ‘లైలా మజ్ను’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ ‘హీర్ రంఝా’ను రూపొందిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఇంతియాజ్ అలీ, ఒక కొత్త జోడీతో ఈ ఎపిక్ లవ్ స్టోరీని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సారా అర్జున్‌తో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఒకవేళ సారా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, హిందీలో ఆమె కెరీర్‌కు ఇది పెద్ద ప్లస్ అవుతుంది. మరోవైపు సారా అర్జున్ నటించిన ‘ధురంధర్ 2’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ వల్ల సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు సౌత్‌లో ప్రాజెక్టులు చేస్తూనే, ఇటు నార్త్‌లో ఇంతియాజ్ అలీ వంటి లెజెండరీ డైరెక్టర్‌తో పనిచేసే అవకాశం రావడం సారా అదృష్టమనే చెప్పాలి. ఈ క్రేజీ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!