Allu Arjun: ఆ షాట్ కోసం బన్నీ 51 టేకులు తీసుకున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పై రోజు రోజుకు భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. నిన్న బన్నీ బర్త్ డే సందర్బంగా విడుదలైన టీజర్ ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించింది. ముఖ్యంగా చీర కట్టుకొని లేడీ గెటప్‌లో అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ మాములుగా లేదు.. అందరికీ తెగ నచ్చేసింది.. ఈ టీజర్ లో చూపించిన ఓ సీన్ కు సంబందించిన ఓ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది..
ఆ సీన్ కోసం ఏకంగా బన్నీ 51 టేకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ గంగమ్మతల్లి జాతర గెటప్‌లో ప్రతీ మూమెంట్, ఎక్స్‌ప్రెషన్స్ పర్ఫెక్ట్‌గా రావాలని అతను అన్ని టేకులు తీసుకున్నారని తెలుస్తుంది.. అంత కష్టమా ఆ సీన్.. బన్నీ లాంటి స్టార్ హీరోనే అన్ని టేకులు తీసుకున్నాడా.. అంటూ నెట్టింట తెగ చర్చలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ కంప్లీట్ ఎపిసోడ్ సినిమాలో ఏ లెవెల్లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఇకపోతే ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. ఆమె లుక్ పోస్టర్ కూడా ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేశారు.. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగదీష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమాను ఆగస్టు 15 న విడుదల చేస్తున్నారు.. అలాగే నిన్న విడుదల చేసిన టీజర్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!