Nora fatehi : ట్రోల్స్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన హాట్ బ్యూటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి సోషల్ మీడియా వేదికగా శాంతి సందేశాన్ని వినిపించారు. ‘నేను ఏ ఒక్క దేశాన్నీ ఉద్దేశించి ప్రస్తుత సంక్షోభం గురించి మాట్లాడటం లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కోసం, శాంతి కోసం మాట్లాడుతున్నాను’ అంటూ ఆమె ఒక వీడియోను పంచుకున్నారు.
Also Read: Shreya Ghoshal: సంచలన నిర్ణయం తీసుకున్న మరో స్టార్ సింగర్..
Also Read
- Michael Bracewell: భారత్ ఇలా చేస్తే మాకు గెలుపు అవకాశాలు లేనట్లే.. కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆవేదన..
- Chandra Kumar Bose: "చరిత్రను వక్రీకరించడం నేరం".. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
- AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
- Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
అయితే నోరా చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు పెదవి విరుస్తూ విమర్శలు (Trolls) చేశారు. ఈ ట్రోల్స్‌పై నోరా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరో వీడియోతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. ‘ఐక్యత గురించి, శాంతి గురించి మాట్లాడితే కొందరికి ఎందుకు అంత కోపం వస్తుందో అర్థం కావడం లేదు. ఈ సోషల్ మీడియా యుగంలో చాలామందికి ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినే ఓపిక, అర్థం చేసుకునే సామర్థ్యం నశించినట్లు కనిపిస్తోంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమకాలీన సమస్యలపై స్పందిస్తూనే, మానవత్వం.. ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని నోరా కోరారు. కేవలం గ్లామర్ తారగానే కాకుండా, బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా విమర్శలను ధీటుగా ఎదుర్కొన్న తీరును ఆమె అభిమానులు అభినందిస్తున్నారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna : “అవును.. అతనంటే నాకు పిచ్చి!” : ట్రోలర్లకు రష్మిక ఘాటు సమాధానం.. ఫెమినిజం ముసుగులో వేధింపులంటూ ఫైర్!
-
Michael Bracewell: భారత్ ఇలా చేస్తే మాకు గెలుపు అవకాశాలు లేనట్లే.. కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆవేదన..
-
Chandra Kumar Bose: “చరిత్రను వక్రీకరించడం నేరం”.. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
-
AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
-
Hyundai Bayon SUV: Hyundai Bayon లాంచ్.. ధర రూ.9.99 లక్షలు, 1.5L ఇంజిన్‌తో కొత్త SUV!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!