ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి విడుదలై మంచి టాక్ ను అందుకుంటున్నాయి.. అందులోనూ ఆహాలో కొత్త సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. థియేటలలో సూపర్ హిట్ అయిన సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లు కూడా బాగానే విడుదల అవుతున్నాయి.. తాజాగా మరో సినిమా రాబోతుంది.. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమటం ఈ మధ్య హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్నారు.. రీసెంట్ గా మస్త్ షెడ్స్ ఉన్నాయిరా…
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా దేవర.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో బిజీగా ఉంది.. అక్టోబర్ లో సినిమా జనాల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అది అయ్యాక ఈ సినిమా చివరి షెడ్యూల్ లో పాల్గొంటాడు.. కాగా, ఈ సినిమా రైట్స్ ను సితార బ్యానర్ సొంతం చేసుకుందనే వార్తలు సోషల్…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరుకు పరిచయం అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకుంది.. సీతారామం సినిమాలో తెలుగు అమ్మాయిలాగా పద్దతిగా కనిపించిన మృణాల్ ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తుంది.. తాజాగా జిమ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది.…
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.. రీసెంట్ గా వచ్చిన సలార్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు మరో నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు.. తాజాగా డార్లింగ్ స్మార్ట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..…
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన్న.. టాలీవుడ్ టు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అవ్వడమే కాదు నేషనల్ క్రష్ అయ్యింది.. ఇక సోషల్ మీడియాలో ఏ రేంజులో బిజీగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో పాటు వీడియోలను షేర్ చేస్తుంది.. తాజాగా తన డ్యాన్స్ తో హీట్ను పెంచేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇకపోతే…
ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన మలయాళం సినిమా ప్రేమలు హీరోయిన్ ఒక్క సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయింది. మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకొని అభిమానులలో చెరగని గుర్తింపును దక్కించుకున్న వారిలో మమత బైజు కూడా ఒకరు. ఇటీవల ప్రేమలు అనే సినిమాతో తెలుగు , మలయాళం భాషలలో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఆమె నటనకు ఫిదా అయిన జనాలు బ్యాగ్రౌండ్ తెలుసుకోవాలని తెగ వెతికేస్తున్నారు.. ఏ ఒక్క న్యూస్…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తర్వాత వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి డాన్స్ వీడియో ఒకటి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.. సాయి…
కామెడీ మూవీస్ వరుసగా విడుదల అవుతున్నాయి.. అందులో కొన్ని సినిమాలు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ఇక థియేటర్లలో మాత్రమే కాదు ఓటీటీలోకి విడుదలయ్యే సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి.. ప్రియమణి భామకలాపం తర్వాత నిర్మాతలు బీ బాపినీడు, సుధీర్ ఈదర కలిసి వీరాంజనేయులు విహారయాత్ర పేరుతో కామెడీ మూవీని నిర్మిస్తున్నారు.. ఈ సినిమాతో సుధీర్ పుల్లట్ల దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.. వీరాంజనేయులు విహారయాత్ర సినిమాలో ప్రముఖ కమెడీయన్ బ్రహ్మనందంతో పాటుగా…
రతికా రోజ్.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరేమో.. ఒకప్పుడు సినిమాల్లో మెరిసిన కూడా అంతగా గుర్తింపు రాలేదు కానీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నాక యూత్ క్రష్ గా మారిపోయింది.. ఆమెను మళ్లీ మళ్లీ స్క్రీన్ మీద చూడాలని యూత్ కోరుకుంటున్నారు.. బిగ్ బాస్ లో అందాలతో పాటుగా లవ్ ట్రాక్ కూడా నడిపింది.. అదే సీజన్ కు హైలెట్ అయ్యింది.. అలాగే తను చేసే పనులతో పలువురిని ఇబ్బంది పెడుతూ త్వరగా…
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.. ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తుంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. ఈ ఏడాది అక్టోబర్ లో సినిమా విడుదల కాబోతుంది.. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించనుంది.. బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో నటిస్తుంది.. ఇక ఈ మధ్య జాన్వీ పెళ్లిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ మధ్య మైదాన్ సినిమాకు…