Janvikapoor : జాన్వీ కపూర్ లో ఈ టాలెంట్ కూడా ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ లో మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసును దోచుకుంది.. తెలుగులో ఎన్టీఆర్ దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది.. ఆ సినిమా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూనే రెండు భారీ సినిమాల్లో అవకాశాలను అందుకుంది. సౌత్‌లో అప్‌కమింగ్ సెన్సేషన్‌గా మారుతుంది.. తాజాగా ఈమె లోని మరో టాలెంట్ ను బయట పెట్టింది.. అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు..
స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఎంట్రీ ఇచ్చింది.. బాలీవుడ్ వరుసగా నాలుగు సినిమాలు చేసింది.. కానీ సరైన విజయాలు దక్కలేదు. కెరీర్‌కి బ్రేక్ ఇచ్చే సినిమా పడలేదు. కానీ సౌత్‌లో ఆమె రెండు భారీ ఆఫర్లని అందుకుంది. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దొరకడం అమ్మడుకు లక్కీగా మారిపోయింది.. ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తుండగానే రామ్ చరణ్ పక్కన రెండో సినిమా ఛాన్స్ రావడం విశేషం..
Also Read
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తనలోని టాలెంట్ లను బయట పెడుతూ జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా టాలెంట్‌ని బయటపెట్టింది జాన్వీ కపూర్. టంగ్ తో ట్విస్ట్ ఇచ్చింది.. కుర్చీని మడత పెట్టి అని నాలుకను మడత పెడుతుంది. మాములుగా నాలుకను మడత పెట్టడం పెద్ద విషయం కాదు.. కానీ ఈ అమ్మడు మడత పెట్టేది 360 డిగ్రీస్‌లో కావడం విశేషం. అంతేకాదు ఏకంగా ఆ నాలుకని 360 డిగ్రీల్లో మెలితిప్పి మడత పెట్టింది.. వామ్మో ఎలా చేసింది అని జనాలు ఆశ్చర్య పోతున్నారు.. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?