Eating Apple: యాపిల్స్ ఈ వ్యక్తులు అస్సలు తినకూడదు.. జాగ్రత్త సుమా!
- రోజూ యాపిల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం
- యాపిల్స్ లో అనేక రకమైన పోషకాలు
- యాపిల్ తింటే కొందరికి మంచిది కాదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజూ యాపిల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని పెద్దలు చెబుతుంటారు. యాపిల్స్ తినడం వల్ల మంచి అనే అందరూ చెబుతుంటారు. ఎందుకంటే.. వాటిల్లో ఉండే విటమిన్లు, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్.. యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అయితే యాపిల్ తింటే కొందరికి మంచిది కాదు. వారు.. యాపిల్స్ ను తినకూడదు. ఒకవేళ తింటే ఆరోగ్యానికి ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది. ఇంతకీ ఏయే వ్యక్తులు యాపిల్‌ను ఎక్కువగా తినకూడదో తెలుసుకుందాం.
Divyendu Sharma: స్వాతంత్ర్యానికి అసలు అర్థం చెప్పిన మీర్జాపూర్ మున్నా భాయ్..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
అలెర్జీలు
కొంతమందికి యాపిల్ తినడం వల్ల అలర్జీ వస్తుంది. వారికి యాపిల్ తిన్న తర్వాత చర్మంలో దురద, దద్దుర్లు, వాపులు వస్తాయి. అలాంటి వారు యాపిల్ తినకూడదు.
ఊబకాయం
స్థూలకాయంతో బాధపడుతున్న వారు యాపిల్స్‌ను ఎక్కువగా తినడం మానేయాలి. యాపిల్‌లో ఉండే కేలరీలు.. చక్కెర మీ బరువును మరింత పెంచుతాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే.. తక్కువగ మోతాదులో మాత్రమే తినాలి.
అతిసారం
డయేరియాతో బాధపడేవారు కూడా ఆపిల్స్ తినకూడదు. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగుల కదలికను ప్రోత్సహిస్తుంది. దానివల్ల యాపిల్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా సమస్య మరింత పెరుగుతుంది.
మధుమేహం
మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా యాపిల్స్‌ను ఎక్కువగా తినకూడదు. యాపిల్స్‌లో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు యాపిల్‌ను వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.
జీర్ణ సమస్యలు
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు యాపిల్‌ను ఎక్కువగా తినడం మానేయాలి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ యాపిల్‌ను ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, కడుపు నొప్పి.. తిమ్మిర్లు వస్తాయి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!