సీజనల్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలుసు. వేసవి కాలం మండే సూర్యుడిని మాత్రమే కాకుండా అనేక అద్భుతమైన పండ్లను కూడా తీసుకువస్తుంది. ఈ రోజుల్లో ఫాల్సా పండ్లు మార్కెట్‌లో ఎక్కువగా విక్రయించబడడాన్ని మీరు చూసే ఉంటారు.
ఈ మధ్య యువకులు బాడీ పెంచడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసం మార్కెట్లలో దొరికే ప్రోటీన్ పౌడర్లపై ఆధార పడుతున్నారు. కొన్ని ప్రోటీన్ పౌడర్లు శరీరానికి మంచివి కాదని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం అన్ని రాకాల వయసుల వారికి ఒత్తిడి ఉంటోంది. బడికి వెళ్లే పిల్లాడి నుంచి ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగి వరకు అందరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తికి గురవుతుంటాం.
ప్రస్తుతం ఒకటో తరగతి చదివే పిల్లల నుంచి వృద్ధుల వరకు కంటి సమస్యతో బాధ పడుతున్నారు. రాను రాను కంటి సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా మందిలో చిన్నతనంలోనే చూపు మందగిస్తోంది.
ఎక్కిళ్లు రావడం సహజం. అందరికీ ఎక్కిళ్లు వస్తుంటాయి. తరచూ ఎక్కిళ్లు వస్తే చాలా ఇబ్బందికి గురవుతుంటాం. ఒక్కొసారి ఎక్కువ సమయం ఎక్కిళ్లు అలాగే ఉండిపోతాయి. ఎంత ప్రయత్నించినా ఆగవు.
ప్రస్తుతం సహజంగా పండించే పండ్లు, కూరగాయలు చాలా తక్కువ. అన్ని పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు. వాటిని పండించే క్రమంలో వాటిపై పురుగు మందులు కొడుతుంటారు. వాటిని శుభ్రంగా కడిగి తినకుంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.
ప్రస్తుతం యువత ఫిట్ నెస్ పై ఆసక్తి కనబరుస్తోంది. సన్నాగా, ఆరోగ్యంగా ఉండాలని యువత కోరుకుంటోంది. కాని మన ఆహారపు అలవాట్లు, లేదా పలు రకాల వ్యాధుల కారణంగా బరువు పెరుగుతుంటారు.
కాల్షియం మన శరీరానికి అవసరమైన కీలక పోషకం. అది లోపిస్తే చాలా రకాల వ్యాధులు సంక్రమిస్తాయి. ముఖ్యంగా మన శరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం ఉండాల్సిందే.
సాధారణంగా సీజన్లను బట్టి కొన్న రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాంటి జబ్బులను నిర్లక్ష్యం చేస్తే.. ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒకటి రెండు సార్లు అయినా పొడి దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు.