Alcohol : మద్యం తాగిన వెంటనే శరీరంలో కలిగే మార్పులు?
- మద్యం తాగడం మంచిది కాదు
- తెలిసినా మద్యం తాగడం మానని వైనం
- రోజూ కొంత మోతాదులో తీసుకుంటే ఏం కాదని అభిప్రాయం
- తాజా నివేదికలో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యం తాగడం మంచిది కాదని అందరికీ తెలుసు. మద్యం బాటిల్ పై కూడా “మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని రాసి ఉంటుంది. కానీ దానికి అలవాటు పడ్డ మందుబాబులు దాన్ని మానలేరు. కొందరు పని నుంచి వచ్చాక రాత్రి నిద్ర పట్టాలనే సాకుతో రోజూ కొంత మోతాదులో మద్యం తీసుకుంటుంటారు. ఇలా తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావని భావిస్తారు. కానీ ఓ నివేదిక మాత్రం సంచలన విషయాలు వెల్లడించింది. మద్యం కొంచెం తాగినా శరీరానికి చాలా హాని కలుగుతుందని, ప్రాణాంతకమైన వ్యాధులు కూడా రావచ్చని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగినా క్యాన్సర్ (Cancer) లాంటి ప్రాణాంతక వ్యాధులు తలెత్తవచ్చు అని కొత్త స్టడీ వెల్లడించింది.
READ MORE: Delhi: స్పెషల్ పోలీసుల దాడి.. రూ.2వేల కోట్ల డ్రగ్స్ సీజ్
Also Read
- Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
- Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
- Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
అతిగా ఆల్కహాల్ తీసుకుంటే మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది. నాడులు దెబ్బతింటాయి. గుండె కొట్టుకునే వేగం మందగిస్తుంది. శ్వాస క్రియ కూడా సరిగ్గా ఆడదు. ఇది కొన్నిసార్లు మరణానికి కూడా దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ మెతాదు ఒక పరిమితి వరకు చేరుకున్నాక మొదట మాటల్లో తేడా వస్తుంది. నడకలోనూ మార్పు వస్తుంది. శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గుతుంది. తను చాలా తెలివిగల వ్యక్తినని అన్న భావన ఏర్పడుతుంది.
READ MORE:Congress: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్‌లో గుబులు!.. నాయకులపై రాహుల్ గాంధీ సీరియస్
ఇంకా మద్యం తీసుకుంటూ ఉంటే కొంతసేపయ్యాక సృహ తప్పిపోతారు. ఆలోచించే విచక్షణ కోల్పోతారు. అంటే, మెదడులో క్రియాశీలత బాగా తగ్గిపోతుంది. అనంతరం ఆల్కహాల్ కణాలను విచ్చిన్నం చేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంది. అందుకోసం ఎంజైములను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఆ ఎంజైములు ఇతర పదార్థాల అణువులను విడగొడతాయి. అలా ఆల్కహాల్ మొదట ఎసిటాల్డిహైడ్ గా విడిపోతుంది. ఎసిటాల్డిహైడ్ ఆ తర్వాత ఎసిటిక్ ఆమ్లంగా, ఆ తర్వాత కార్బన్‌డయాక్సైడ్‌గా విడిపోతుంది. అనంతరం ఆల్కహాల్ కణాలను విచ్చిన్నం చేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంది. అందుకోసం ఎంజైములను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఆ ఎంజైములు ఇతర పదార్థాల అణువులను విడగొడతాయి. అలా ఆల్కహాల్ మొదట ఎసిటాల్డిహైడ్ గా విడిపోతుంది.
తాజావార్తలు
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్‌లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..