మద్యం మత్తు ప్రాణాలు తీస్తుందంటే ఎవరూ వినరు. చాలా మంది మందుబాబులు అదే పనిగా మందు తాగుతూ వేరే లోకంలో ఉంటారు. అలా తమ ప్రాణాల మీదికి తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. మద్యం మత్తులో ఉడుకుతున్న సాంబారులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధురైలోని పలంగానట్టిలో చోటుచేసుకుంది.
బాసర విద్యార్థులపై ఎందుకు కక్ష.. విద్యార్థులంటే కేసీఆర్ కు పడదా? అంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ మండి పడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలకు క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామన్నారు. రెండు సార్లు యాత్రలు సక్సెస్ అయ్యామని, కేంద్ర మంత్రులు నాయకులు హాజరయ్యారని పేర్కొన్నారు. ఇలవేల్పు అయిన యాదాద్రి నుండి మూడో ప్రజా సంగ్రామ యాత్ర మొదలై 5…
Union Minister Kishan Reddy Letter To Telangana Chief Minister K. Chandrashekar Rao. Kishan Reddy, CM KCR, Latest Telugu News, Breaking News, Telangana BJP, TRS
బిజెపి పార్లమెంట్ ప్రవాస యోజన లో భాగంగా హైదరబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా పర్యటన కొనసాగుతుంది. నేడు, రేపు నియోజక వర్గంలో పలు కార్యక్రమాల్లో సింథియా పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, లబ్ధిదారులు, మేధావులతో జ్యోతిరాధిత్య సింథియా సమావేశం^ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు రోజుల పాటు తాజ్ ఫలక్నామలో ఆయన బస చేసారు. అయితే నేడు 11 గంటలకు హైదరాబాద్ పార్లమెంట్ కోర్ కమిటి సమావేశ…
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చాలా చురుకుగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో మరో మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ పొంగిపొర్లడంతో దాదాపు 3000 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇక్కడ గుర్తు చేశారు. గురువారం ఉదయం నుంచి కొంత విరామం లభించినప్పటికీ కూకట్పల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అల్వాల్, అమీర్పేట్, పంజాగుట్ట,…