11-అంగుళాల FHD డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీతో Infinix XPad 30e టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
- ఇన్ఫినిక్స్ XPad 30e టాబ్లెట్‌ను బడ్జెట్ సెగ్మెంట్‌లో లాంచ్
- ఇందులో 11-అంగుళాల Full HD+ LCD డిస్‌ప్లే
- MediaTek Helio G-సిరీస్ ప్రాసెసర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix XPad 30e: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) టాబ్లెట్ లైన్‌అప్‌ను కొనసాగిస్తూ కొత్తగా Infinix XPad 30e టాబ్లెట్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. పెద్ద డిస్‌ప్లే, బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ టాబ్లెట్ విద్యార్థులు, ఎంటర్టైన్మెంట్, రోజువారీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని దీనిని లాంచ్ చేశారు.
Global Cricket Leagues: ప్రపంచ క్రికెట్‌లో కొత్త ట్రెండ్.. ఇక పాక్ ఆటగాళ్లకు బీపీఎల్ ఒక్కటే దిక్కు!
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
Infinix XPad 30e లో 11-ఇంచ్ Full HD+ LCD డిస్‌ప్లే అందించారు. ఈ టాబ్లెట్ స్లిమ్, ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. ఇది MediaTek Helio G-సిరీస్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. రోజువారీ పనులు, ఆన్‌లైన్ క్లాసులు, వీడియో స్ట్రీమింగ్, లైట్ గేమింగ్ వంటి పనులను సులభంగా చేసుకోవచ్చు. టాబ్లెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. ఇందులో 7000mAh భారీ బ్యాటరీ అందించారు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు వినియోగించుకునేలా బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.
టాబ్లెట్‌లో రియర్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా అందించారు. 8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాలు వీడియో కాల్స్, ఆన్‌లైన్ మీటింగ్స్, ఫోటోలు తీసుకోవడానికి ఇవి సరిపోతాయి. టాబ్లెట్‌లో 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. Wi-Fi, Bluetooth వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే దీనికి డ్యూయల్ స్పీకర్లు ఉండటం వల్ల మంచి ఆడియో అనుభవం లభిస్తుంది.
Sikandar Raza: ఏదైనా జరగొచ్చు, 3 మ్యాచ్‌లలో 2 గెలిస్తే.. సూపర్-8కు ముందు సికందర్ రజా హెచ్చరిక!
Infinix XPad 30e టాబ్లెట్‌ను కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్‌లో రూ. 13,000కు లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ ధర వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించారు. త్వరలోనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!