మిలిటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీ, HD+ IPS LCD డిస్‌ప్లే, 6300mAh బ్యాటరీ స్మార్ట్ ఫోన్ Realme P4 Lite 4G కేవలం రూ.7999కే లాంచ్!
- రియల్ మీ P4 Lite 4G బడ్జెట్ ధరలో రూ.7,999 ప్రారంభ ధరతో లాంచ్
- 6.67-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్
- UNISOC T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్
- 13MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా
- 6300mAh భారీ బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్, 6W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్
- MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, IP54 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme P4 Lite 4G Launch: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సరికొత్త మొబైల్ ని లాంచ్ చేసింది ప్రముఖ సంస్థ రియల్ మీ (Realme). భారతదేశంలో కొత్తగా realme P4 Lite 4G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్లతో ప్రారంభ ఆఫర్లతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 7,999 ధరకే అందిస్తున్నారు.
11-అంగుళాల FHD డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీతో Infinix XPad 30e టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
Also Read
- Asus: Asus Vivobook లైనప్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు.. S14, S16, 14 Flip, S14 Flip, Vivobook 16 లాంచ్
- OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
- Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
- New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
ఈ Realme P4 Lite 4Gలో 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 563 nits బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ లో UNISOC T7250 Octa-Core ప్రాసెసర్ ఉంది. అలాగే 4GB ర్యామ్ తో పాటు అదనంగా వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇది 64GB & 128GB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు స్టోరేజ్ విస్తరించుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత realme UI 6.0 పై పనిచేస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం ఇందులో 13MP రియర్ కెమెరా LED ఫ్లాష్‌తో అందించారు. అలాగే 5MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు సరిపోతుంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో సాధారణ వినియోగానికి ఈ కెమెరా సరిపోతుంది. ఇంకా ఇందులో 6300mAh భారీ బ్యాటరీ అందించారు. దీనికి 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 5 నిమిషాల ఛార్జ్‌తో 5 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ అందుతుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు దీనికి 6W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండడం విశేషం.
11-అంగుళాల FHD డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీతో Infinix XPad 30e టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
ఇంకా ఈ ఫోన్‌లో IP54 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉంది. MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ కలదు. ఈ మొబైల్ 1.8 మీటర్ల డ్రాప్, 3 కిలోల ప్రెషర్ టెస్టులను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులోని ‘పల్స్ లైట్’ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 5.2, Wi-Fi, USB టైపు-C లు ఉన్నాయి. 4GB + 64GB వేరియంట్ అసలు ధర రూ. 9,999 కాగా ఆఫర్ల తర్వాత దీనిని రూ.7,999, అలాగే 4GB + 128GB వేరియంట్ అసలు ధర రూ.11,999 కాగా ఆఫర్ లో కేవలం రూ. 9,999కే లభిస్తుంది. ఈ ఫోన్ ఒబిసిడియన్ బ్లాక్, సీ బ్లూ, బీచ్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఫిబ్రవరి 24 నుంచి ఫ్లిప్కార్ట్, రియల్ మీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Abhishek Sharma: అంతర్జాతీయ క్రికెట్లోనే ఇదే మొదటిసారి.. అభిషేక్ రికార్డు బ్రేక్ కాదేమో ఇగ!
-
Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
-
OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
-
KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?