Eating Slate Pencil (Balapalu): రుచిగా ఉన్నాయని ‘బలపాలు’ తింటున్నారా? ఈ జబ్బులు మీవెంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eating Slate Pencil (Balapalu): చాలా మందికి బలపాలు తినే అలవాటు ఉండి ఉంటుంది. ఏంటి నా గురించే అని అనుకుంటున్నారా.. ఆబ్బె కాదండి.. ఎవరైతే బలపాలు చూస్తే చాలు తినేద్దాం అని ఆలోచిస్తారు చూడండి వారి గురించి అండి. నిజానికి ఈ అలవాటు చిన్న పిల్లలకే కాదు.. కాస్త పెద్దవారు కూడా బలపాలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్ళు, పిల్లలే వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు.
Abhishek Sharma: ఫిట్‌నెస్ లేకున్నా.. ఆ భయంతోనే అభిషేక్ శర్మను ఆడిస్తున్నారా?
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఈ బలపాలను తినే అలవాటు చిన్న వయసులోనే ఉంటుంది ఆ తర్వాత ఈ అలవాటుగా మానిపోతుంది. చిన్న పిల్లల సంగతి పక్కన పెడితే.. పెద్ద వయసు ఆడవారు కూడా బలపాలను బాగా తింటూ ఉంటారు. ఎందుకంటే బలపం అంత టేస్టీగా ఉంటుంది. కానీ బలపాలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవును.. వీటిని తింటే ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం. చిన్నప్పుడు బలపాలం తింటే వచ్చే అనారోగ్య సమస్యల గురించి చాలా మందికి తెలియదు. దీనికి కారణం ఆ వయసులో వారికి అర్థం కాదు. కానీ. పెద్ద వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది.
బలపం తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఒకసారి ఇప్పుడు చూద్దాం. బలపాలను సున్నంతో కలిపి తయారు చేస్తారు ఈ సున్నం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కానీ పిల్లలు బలపాలను ఎక్కువగా తింటూ ఉంటారు. దీనికి కారణం వారి శరీరంలో ఐరన్ లోపం ఉండటమే. ఐరన్ లోపం ఎక్కువగా ఉండే పిల్లలు బలపాలను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక మగవారితో పోలిస్తే ఆడవారికే ఎక్కువ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
11-అంగుళాల FHD డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీతో Infinix XPad 30e టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
వాటిలో బలపాలను తినడం కూడా ఒకటి ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వారు చిన్నప్పుడు బలపాలను తిన్న దాని ఫలితమే ఇది అని అంటున్నారు. బలపాలను తింటే జీర్ణ సమస్యలు, రక్తహీనత వస్తాయి. అలాగే బలపాలను తినటం వల్ల ప్రభావితమయ్యే మొదటి అవయవం మూత్రపిండాలు. అంతేకాకుండా వాటిని తినటం వల్ల డయేరియా ఋతుస్రావం ఆలస్యం కావటం కడుపులో కనితలు వంటి సమస్యలు కూడా వస్తాయి. అలాగే బలపాలం తినటం వల్ల దంతాలు దెబ్బ తింటాయి. కాలక్రమేన దంతాలు అనారోగ్యం బారిన పడుతూ ఉంటాయి. అంతేకాదు దీని వినియోగం దౌడపై ప్రభావం చూపుతుంది. ఇది దౌడలో నొప్పిని కూడా కలిగిస్తుంది. కాబట్టి కాస్త బలపాలు దూరం ఉండడమే మంచింది.
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!