Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ నిరసనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basara IIIT Students Protest Once Again.
బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలంటూ గత నెలలో విద్యార్థులు నిరసనలు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో.. రాష్ట్ర విద్యాశాఖ మంత్ర సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు స్వయంగా విద్యార్థులకు ముచ్చటించి కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసనలు విరమించారు. అయితే.. గత రాత్రి మళ్లీ విద్యార్థులు నిరసనలకు పూనుకున్నారు.
Also Read
- TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
- Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
చెప్పిన విధంగా సమస్యల పరిష్కారానికి వైసీ చర్యలు తీసుకోవడం లేదని.. నాణ్యతలేని ఆహారం తిని ఇప్పటికే పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థులు మండిపడుతున్నారు. ఇటీవల ఫుడ్‌పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలైతే.. అందులో సంజయ్ అనే విద్యార్థు చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో మరోసారి నిన్న రాత్రి విద్యార్థులు రాత్రి భోజనం చేయకుండా జాగారం ఉండి నిరసన తెలిపారు. అయితే తాజాగా నేడు మరోసారి అధికారులు విద్యార్థులతో సమావేశం కానున్నారు.
తాజావార్తలు
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!