Bandi Sanjay : పాతబస్తీలోనూ పాగా వేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana BJP Chief Bandi Sanjay Made Comments On CM KCR.
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్ ల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎన్టీవీతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నిక రావాలని టీఆర్‌ఎస్ కోరుకుంటుందని, రావద్దని కాంగ్రెస్ కోరుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పాత బస్తీలోనూ పాగా వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయాలని అనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని, సొంతంగా ప్రకటించుకునే సంప్రదాయం పార్టీలో లేదన్నారు బండి సంజయ్.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
టీఆర్‌ఎస్‌కి 15 సీట్ల కన్నా ఎక్కువ రావని, మోడీ, నడ్దాలే మా బాస్‌లు అని ఆయన అన్నారు. ఎవరైనా కాషాయ జెండా కింద పని చేయాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ ఆటలు చెల్లవని, ఇన్ని రోజులు ప్రత్యామ్నాయం లేక అందరూ అణిగి మణిగి ఉన్నారన్నారు. కేసీఆర్ కుటుంబం ఎవరు ఎక్కడ ఉన్నారో ప్రజలు అందరూ చూస్తున్నారన్నారు. ఏ మాఫియా వెనుక అయిన టీఆర్‌ఎస్ నేతలు ఉంటారని, హైదరాబాద్ లో వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదన్నారు. వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!