Minister Harish Rao : రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ రైల్వే లైన్ తెచ్చాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao Fired on BJP Government.
మెదక్ జిల్లా కేంద్రంలో నూతన రేక్ పాయింట్‌ను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేక్ పాయింట్ ఎన్నో ఏండ్ల కల అని ఆయన వ్యాఖ్యానించారు. 2004లో ఉమ్మడి మెదక్ జిల్లా మీటింగ్ అప్పుడు రేక్ పాయింట్ గురించి చర్చ జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ రైల్వే లైన్ తెచ్చామని ఆయన వెల్లడించారు. మన రాష్ట్ర వాట కట్టి ఈ లైన్ తెచ్చినమని, ఎరువుల కోసం ఇక సనత్ నగర్ పోనక్కర్లేదన్నారు. పండిన వడ్లు ఇక్కడి నుంచి దేశంలో ఎక్కడికైనా పంపొచ్చన్నారు మంత్రి హరీష్‌రావు. ఉప ఎన్నిక తెస్తా అని బీజేపీ చెబుతుందని, ఎందుకు ఉప ఎన్నిక, ఆనాడు గడ్డిపొరకల్లాగా మేము మా పదవులు త్యాగం చేసినమని, మా త్యాగం తెలంగాణ పోరాటం కోసమని, మీ ఉప ఎన్నిక రాజకీయ ఉపేక్ష, రాజకీయ ఆరాటం కోసమని ఆయన వ్యాఖ్యానించారు. వరంగల్ కి కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని, బయ్యారంకి ఉక్కు ఫ్యాక్టరీ లేదని, ఉపాధి హామీ పథకం కోసం మనిషికి మెషిన్ లు పెడుతారట అంటూ ఆయన మండిపడ్డారు. గ్యాస్ సబ్సిడీ తీసేశారని మండిపడ్డ హరీష్‌రావు.. ఉన్న ఉద్యోగాలు పోయినయి అంటూ ధ్వజమెత్తారు. మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
- Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
తాజావార్తలు
-
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్‌బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
-
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
-
Uber Layoffs: ఉబర్‌లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్‌లో ప్రభావం ఎంత?
-
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!