Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే మయోసైటిస్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమంత.. నేడు తన 36 వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అనారోగ్యం నుంచి కాస్త కోలుకోని తిరిగి సినిమాల షూటింగ్స్ కి అటెండ్ అవుతున్న సమంతా… విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘ఖుషి’ సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఖుషి’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్యూర్ లవ్ స్టొరీ. ఇప్పటి�
‘కేకే ఇట్స్ నాట్ ఓకే’ అంటున్నారు లక్షలాది అభిమానులు. కేకే పాడిన ప్రతి పాటను గుండెల్లో దాచుకున్న సంగీత ప్రియులు అతని హఠాన్మరణ వార్త విని తట్టుకోలేకుండా ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు పాటతోనే ప్రయాణం చేసి, చివరి నిమిషం వరకూ పాడుతూ ఉన్న కేకే మరణాన్ని వారు భరించలేకున్నారు. అశనిపాతంలా తాకిన ఈ �
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు.. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి సినిమాల తర్వాత.. మళ్లీ ఆ రేంజ్ హిట్ పడలేదు. చివరగా వచ్చిన డియర్ కామ్రేడ్.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు విజయ్. దాంతో ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమాతో ప�
విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం చిత్రం ‘ఖుషి’.. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూట్‌లో చోటు చేసుకున్న ఘటనతో విజయ్ దేవరకొండతో పాటు సమంతకు కూడా గాయాలైనట్టు వార్తలు గుప్పుమన్నాయి.. కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తుండగా ఈ ఘట�
విజయ్ దేవరకొండ సినిమాలన్నాక.. కనీసం ఒక్క ముద్దు సన్నివేశం లేదా రొమాంటిక్ సీన్ ఉండాల్సిందే! ‘అర్జున్ రెడ్డి’ నుంచి విజయ్ ఈ రొమాంటిక్ ‘దండయాత్ర’ను కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు సమంతతో చేస్తోన్న ‘ఖుషీ’ చిత్రంలోనూ అలాంటి సీన్లు ఉండనున్నాయని సమాచారం. అది కూడా కేవలం ఒకటో, రెండో కాదు.. చాలా ఇంటిమేట్ సీన్ల
యూత్ లో ఫాలోయింగ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. ఇక విడాకులు తీసుకున్నా దక్షిణాదిన ఏ మాత్రం ఫామ్ కోల్పోని హీరోయిన్ సమంత. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమానే ‘ఖుషి’. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. మైత్రీ మూవీస్ సంస్థ శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ ల�