ఒకప్పటి స్టార్ హీరోల సినిమాల టైటిల్స్ ను మరల ఉపయోగిచడం అనే ట్రెండ్ ఎప్పటి నుండో నడుస్తోంది. ఎన్టీయార్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అడవి రాముడు ను రెబల్ స్టార్ ప్రభాస్ మళ్ళి అదే పేరుతో చేసాడు. కృష్ణ నటించిన శక్తి టైటిల్ తో జూనియర్ ఎన్టీయార్ సినిమా చేసాడు. దేవుడు చేసిన మనుషులు అనే సూపర్ హిట్ సినిమా�
Kushi becomes second highest grossing non Tamil movie in 2023: తెలుగులో స్టార్ హీరోగా ప్రేక్షకుల అభిమానం పొందిన విజయ్ దేవరకొండ తమిళనాట కూడా ఆసక్తికరంగా తన క్రేజ్ చూపిస్తున్నారు. ఒక్కో సినిమాతో కోలీవుడ్ ఆడియన్స్ కు విజయ్ దేవరకొండ దగ్గరవుతున్నారు. అందుకు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “ఖుషి” సినిమా తమిళనాట హయ్యెస్ట్ కలెక్టెడ్ నాన�
Kushi still trending at #7 position in Netflix Top 10: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం మాత్రమే కాదు కలెక్షన్స్ కూడా తెచ్చి పెట్టింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నమ్మకాలు, సంప్రదాయాలు వేరైనా అవ�
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 1న విడుదల అయింది.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది.సినిమా లో పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో అదే స్థాయిలో సినిమా కూడా ఉంటుందని ఫ్యాన్స్ అంతా భావించారు.కానీ సినిమా మాత్రం యావరేజ్ గా నిలి
Kushi: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో సామ్, విజయ్ ల కెమిస్ట్రీ.. హేషమ్ సంగీతం అభిమానులను అద్భుతంగా ఆకట్టుకుంది.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి.. సెప్టెంబర్ 1న ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన ఈ మూవీ ఐదు రోజుల్లో దాదాపు 65 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు శివనిర్వా
Back story of Vijay Deverakonda vs Abhishek Nama: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా రిలీజ్ అయి ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. మూడు రోజుల్లోనే 70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నాలుగో రోజు వసూళ్లు మాత్రం ఇంకా బయట పెట్టలేదు. ఆ సంగతి అలా ఉంచితే విశాఖపట్నంలో జ�
Abhishek Pictures: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తోంది... హిట్ అయితే హీరోకు క్రెడిట్ ఇవ్వాలి.. ప్లాప్ అయితే డైరెక్టర్ మీద తోసెయ్యాలి. ఇది ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్న ఆనవాయితీ అని చెప్పొచ్చు. ఇక ఒక చిన్న హీరో ఎదుగుతున్నాడు అంటే.. అతనిని వెనక్కి లాగడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. లైగర్ లాంటి డిజాస్టర్ హిట్ తరువాత విజయ్ ఖుషీతో హిట్ అందుకున్నాడు.