Home
Kushi
Kushi News
-
Kushi: అంతా బానే ఉంది.. ఆ ఒక్కటీ సెట్ అయితే ఇక ఆపేవారే లేరు..
Kushi Advance Booking Open Now: విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు నటించిన ఖుషి విడుదలకు సర్వం సిద్ధమైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఏర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానున్న క్రమంలో ఈ సినిమా మీద ఉన్న అంచనాలు కలెక్షన్స్ ను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు కూడా అనూహ్య స్పందన లభించడంతో అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ… -
Vijay Devarakonda : ఒక సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా దాని ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు..
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ను శివ నిర్వాణ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పోస్టర్స్, ట్రైలర్ వంటివి… -
Vijay Deverakonda: ధనం మూలం ఇదం జగత్.. డబ్బే అన్నీ చేయిస్తోందంటున్న విజయ్ దేవరకొండ!
Vijay Deverakonda Reveals his Inspiration: విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతోంది. ఇప్పటికే పలు రకాల ప్రమోషన్స్ నిర్వహించిన సినిమా యూనిట్ తాజాగా విజయ్ దేవరకొండ తో ఒక లైవ్ ఇంటరాక్షన్ సెక్షన్ నిర్వహించింది. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా వస్తున్న ప్రశ్నలకు విజయ్ దేవరకొండ లైవ్ లో సమాధానాలు ఇచ్చాడు. ఇక ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు… -
Samantha: సమంత పెద్ద మనసు.. కోటి ఇచ్చేసిందట..?
Samantha: సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న విషయం తెల్సిందే. ఇక ఈ ఏడాది ఆమె నటించిన ఖుషీ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో రిలీజ్ కు సిద్దమవుతుంది. -
Vijay Devarakonda : అది నా పిల్ల.. ఇదొక ఎమోషన్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఖుషి’.సినిమా సెప్టెంబర్ 1న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు సాంగ్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.సినిమా విడుదల దగ్గరపడటం తో ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్లతో బిజీ బిజీ గా ఉంటోంది. హీరోయిన్ సమంత అమెరికాలో… -
Kushi : ఆ విషయంలో కంగారు పడుతున్న అభిమానులు..?
స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది.. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమా ను లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కించాడు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ లు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తం గా ఎంతో గ్రాండ్ గా విడుదల… -
Kushi: ‘ఖుషీ’ కోసం కాపీ కొట్టలేదు.. సినిమాటోగ్రాఫర్ హాట్ కామెంట్స్
Cinematographer G. Murali comments on Kushi: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతోందన్న సంగతి తెలిసిందే. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ అందుకున్న ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా… -
Kushi Censor Review: ‘ఖుషి’ చూసిన సెన్సార్ సభ్యులు ఏమన్నారంటే?
Kushi Movie Censor Review: విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. మరో 9 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా మలయాళంలో హృదయం సినిమాతో మ్యూజిక్ సెన్సేషన్ అనిపించుకున్న హేషం అబ్దుల్ వాహబ్… -
Vijay Devarakonda : అనిరుధ్ ని కిడ్నాప్ చేసి అయినా నా సినిమాకు తీసుకోవాలని ఉంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా నటించిన సినిమా ఖుషి. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ ఎలమంచిలి కలిసి ఎంతో గ్రాండ్ గా నిర్మించారు..ఈ సినిమా ను శివ నిర్వాణ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.ఈ సినిమాకు హేషం అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించారు.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన ప్రతి ఒక్క… -
Kushi : సెన్సార్ పూర్తి చేసుకున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ..
స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరో గా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ”ఖుషి”.. ఈ సినిమా లో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయి లో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తేదీన ప్రపంచవ్యాప్తం గా ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!