Kushi: ఖుషీ ఓటిటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kushi: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో సామ్, విజయ్ ల కెమిస్ట్రీ.. హేషమ్ సంగీతం అభిమానులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో.. విజయ్ దేవరకొండ తన రెమ్యూనిరేషన్ లో ఒక కోటి రూపాయలు తీసి వంద కుటుంబాలకు లక్ష చొప్పున గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో విజయ్ పై ఉన్న అభిమానం అభిమానుల్లో మరింత పెరిగింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటీలో వస్తుందా.. ? అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్ నడుస్తోంది.
Siima Winners: టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ ఇన్ వన్ ఫ్రేమ్..
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది.. మంచి సినిమాలను కొనుగోలు చేసి.. టాప్ ఓటిటీగా ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఖుషీని కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోవడంతో ఈ ఓటిటీ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అయిన మూడు వారాల తరువాత ఓటిటీలో వస్తుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఖుషీని మాత్రం నెల తరువాత నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేస్తుందని తెలుస్తోంది. అక్టోబర్ 6 న ఈ సినిమా ఓటిటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మరి థియేటర్ లో సందడి చేసిన ఖుషీ.. నెట్ ఫ్లిక్స్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..