Vande Bharat : దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్‌ను మూడో రోజు విజయవంతంగా పరీక్షించారు. ఇది రాజస్థాన్‌లోని కోటా - లాబాన్ మధ్య 30 కి.మీల విస్తీర్ణంలో గంటకు 180 కి.మీ వేగంతో నడిచింది.
రాజస్థాన్‌లో ఓ పెద్ద నాగుపాము వాషింగ్ మిషన్‌లోకి దూరింది. లోపలికి దూరి హాయ్‌గా విశ్రాంతి తీసుకుంటుంది. సడన్‌గా కుటుంబ సభ్యుడు.. వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేసి చూడగా పాము ప్రత్యక్షమైంది. దీంతో అతడు షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోటాలో మరో ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన హర్షిత్ అగర్వాల్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను నీట్‌కు సిద్ధమవుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీలో ఉంచారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి గద
నీట్-యూజీ 2024 ఫలితాల వల్ల కోటాలో ఆత్మహత్యలు జరగలేదని, పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ పిటిషనర్లు భావోద్వేగ వాదనలు చేయవద్దని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. కోటాలో కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఒకరు చేసిన ఆరోపణలపై న్యాయమూ�
Kota Factory Season 3 comes to Netflix on June 20: ఓటీటీలలో కొన్ని వెబ్ సిరీస్‌లకు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఒక సీజన్ పూర్తయ్యాక.. మరో సీజన్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి వెబ్ సిరీస్‌లలో ‘కోటా ఫ్యాక్టరీ’ ఒకటి. ఈ సిరీస్ నుంచి రెండు సీజన్‌లు విడుదల కాగా.. భారీ హిట్ సాధించాయి. దాంతో సీజన్ 3 ఎప్పుడు వస్తుందా? అ�
Rajasthan: రాజస్థాన్‌లోని కోటాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న బైక్‌పై రొమాన్స్ చేస్తున్న జంటను కోట పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
RAJASTHAN: తల్లిదండ్రుల నిర్లక్ష్యం మూడేళ్ల పాప ప్రాణాలను తీసింది. పెళ్లి వేడకకు వెళ్లిన దంపతులు తమ పిల్లలు కార్ దిగారా..? లేదా.? అని చూసుకోకపోవడంతో పాప కారులోనే చిక్కుకుని మరణించింది.
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు, మిస్సింగ్స్ ఆగడం లేదు. చదువుల్లో ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా.. తాజాగా మరో విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఆ విద్యార్థి.. ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నానంటూ పేరెంట్స్‌కు మెసేజ్ చేసి అ�
కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు తరగతులు, రాత్రిపూట స్వీయ చదువులు, వారానికి ఒకటి రెండుసార్లు పరీక్షలు, తల్లిదండ్రుల అంచనాలు, తోటివారితో పోటీ ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది నాలుగు నెలల్లో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డా�
రాజస్థాన్ లోని కోటాలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ఘటన కలకలం రేపుతుంది. మహారావ్ భీమ్ సింగ్ ఆసుపత్రిలో పని చేసే 32 ఏళ్ల కాంట్రాక్టు ఉద్యోగి మృతదేహం వైద్య సదుపాయంలోని టాయిలెట్లో అనుమానాస్పద స్థితిలో కనిపించింది. కాగా.. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని �