Building Collapse: కూలిన రెండంతస్తుల భవనం.. శిథిలాల కింద ప్రాణాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Building Collapse: రాజస్థాన్‌లోని కోటా నగరంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా విహార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోవడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సుమారు 8:45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు, దీనితో ఐదుగురిని శిథిలాల నుంచి బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.
Telangana Municipal Election: మున్సిపల్ ఎన్నికలవేళ.. గులాబీ పార్టీలో గొడవ మొదలైందా?
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది, అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే క్రేన్ సంఘటనా స్థలానికి చేరుకోవడంలో దాదాపు గంటన్నర ఆలస్యం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల సహాయక చర్యలు వేగంగా కొనసాగలేకపోయాయని చెబుతున్నారు. పలువురు సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Seetha Payanam trailer: ‘సీతా పయనం’ ట్రైలర్ అవుట్.. కూతురి కోసం రంగంలోకి దిగిన యాక్షన్ కింగ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్‌లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?