Rajasthan Video: వాషింగ్ మిషన్‌లో పాము ప్రత్యక్షం.. హడలెత్తిపోయిన కుటుంబ సభ్యులు
- వాషింగ్ మిషన్‌లో పాము ప్రత్యక్షం
- హడలెత్తిపోయిన కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లో ఓ పెద్ద నాగుపాము వాషింగ్ మిషన్‌లోకి దూరింది. లోపలికి దూరి హాయ్‌గా విశ్రాంతి తీసుకుంటుంది. సడన్‌గా కుటుంబ సభ్యుడు.. వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేసి చూడగా పాము ప్రత్యక్షమైంది. దీంతో అతడు షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Anchor Rashmi: యాంకర్ రష్మీ ఇంట విషాదం!
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
రాజస్థాన్‌లోని కోటాలో నివాసం ఉంటున్న ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది. ఎలా వచ్చిందో తెలియదు గానీ.. ఏకంగా వాషింగ్ మెషీన్‌లో తిష్టవేసింది. లోపలికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది. బట్టలు వాష్ చేసేందుకు డోర్ ఓపెన్ చేయగా పెద్ద పాము కనిపించింది. దీంతో షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియాను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Tragedy: ఘోర ప్రమాదం.. విద్యుత్ తీగల రూపంలో విద్యార్థిని కబళించిన మృత్యువు
ఈ మధ్య పాములు జనావాసాల దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో ఒక పెద్ద కోబ్రా ఇళ్ల మధ్యకు వచ్చి తిష్టవేసింది. అనంతరం ఫారెస్ట్ అధికారులు వచ్చి.. చాకచక్యంగా పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
A shocking video that has surfaced on social media shows a giant cobra snake resting inside a washing machine in Kota, Rajasthan.#viralvideo #Kota #RajasthaNews #Rajasthan #snake #Washingmachine #ShockingVideo pic.twitter.com/xPRvV0aSZD
— Republic (@republic) August 20, 2024
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!