Kota Factory: ‘కోటా ఫ్యాక్టరీ’ సీజన్ 3 వచ్చేస్తోంది.. సిద్ధంగా ఉండండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kota Factory Season 3 comes to Netflix on June 20: ఓటీటీలలో కొన్ని వెబ్ సిరీస్‌లకు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఒక సీజన్ పూర్తయ్యాక.. మరో సీజన్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి వెబ్ సిరీస్‌లలో ‘కోటా ఫ్యాక్టరీ’ ఒకటి. ఈ సిరీస్ నుంచి రెండు సీజన్‌లు విడుదల కాగా.. భారీ హిట్ సాధించాయి. దాంతో సీజన్ 3 ఎప్పుడు వస్తుందా? అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ శుభవార్త అందించింది. జూన్‌లో కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది.
‘కోటా ఫ్యాక్టరీ’ సీజన్ 3 జూన్ 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. సౌరభ్ కన్నా రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌కు రాఘవ్ సుబ్బు దర్శకత్వం వహించారు. ఇందులో జితేంద్ర కుమార్ టీచర్‌గా నటించగా.. వైభవ్ లీడ్ రోల్‌లో నటించాడు. అహ్సాస్ చన్నా, మయూర్ మోర్, రేవతి పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఐఐటీలో సీటు కోసం కోటాలో వైభవ్ పడిన ఇబ్బందులను ఆధారంగా ఈ వెబ్ సిరీస్ వచ్చింది.
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
Also Read: Vijay Sethupathi-Fan: అభిమాని ఇంట్లో స్టార్ హీరో సందడి.. వీడియో వైరల్!
దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తమ ఉన్నత చదువుల కోచింగ్ కోసం రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి వెళ్తుంటారు. ఐఐటీ కోచింగ్ కోసం ఎక్కువగా విద్యార్థులు అక్కడి వెళుతారు. సీటు సాధించే క్రమంలో వారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఇప్పటికే చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. కోటా విద్యార్థుల జీవితాల ఆధారంగా కోటా ఫ్యాక్టరీ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. 2019లో మొదటి సీజన్ రాగా.. 2021లో రెండో సీజన్ వచ్చింది. 2024లో మూడో సీజన్ రాబోతోంది.
Aaj se taiyyari shuru🤓
Kota Factory: Season 3 comes to Netflix on 20 June📚#KotaFactoryS3OnNetflix pic.twitter.com/c7bIBGbcsP— Netflix India (@NetflixIndia) May 31, 2024
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!