టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక “సలార్” నిర్మాణ సంస్థ ‘హోంబళే’ ప్రభాస్ తో ఏకంగా మూడు భారీ సినిమాలు లాక్ చేయగా, రీసెంట్ స్ట్రాంగ్ బజ్ ఒకటి వినపడుతుంది.. అది ఏంటంటే.. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కూడా రెబల్ స్టార్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియనప్పటికీ.. ప్రజంట్ రివిల్ అయిన ప్రభాస్ లుక్ లల్లో దర్శకుడు…
Ajith Car Accident: కొలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) రేసింగ్ ప్రియుడని తెలిసిందే. ఆయనకి బైక్, కార్ రేసింగ్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండటంతో.. తాజాగా ఆయన దుబాయ్ వేదికగా జరిగబోయే ‘Dubai 24 Hours Race’లో పాల్గొనడం కోసం వెళ్లారు. దుబాయ్ చేరుకున్న ఆయన అజిత్ రేసింగ్ ప్రాక్టీస్ సెషన్లో భాగంగా గాయాల్లేకుండా భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అజిత్ రేసింగ్ ట్రైనింగ్ సమయంలో, ఆయన కారులో భారీ ప్రమాదం జరిగింది.…
పొంగల్ దంగల్ నుండి సడెన్లీ తప్పుకున్నాడు అజిత్. లీగల్ ఇష్యూస్, సెటిల్ మెంట్ కారణాలతో రిలీజ్ వాయిదా పడి గేమ్ ఛేంజర్‌కు లైన్ క్లియర్ చేస్తే.. ధనుష్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. సంక్రాంతి రేసు నుండి సైడైన విదాముయర్చి ఇష్యూ సాల్వ్ కావడంతో ఫిబ్రవరిలో సినిమా దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగానే బజ్ నడుస్తుంది. ఇదే మారి హీరోను కలరపెడుతోంది. ఇప్పటికే ఫిబ్రవరిలో కర్చీఫ్ వేసుకున్న ధనుష్ సినిమాలను కష్టాల్లో నెట్టినట్లయ్యింది.…
రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంవహిస్తూ, నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. దానికి కొనసాగింపుగా 2011లో కాంచన చిత్రాన్ని తీసుకువచ్చాడు లారెన్స్. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోను వి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అర్థనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది. ఆ సినిమాకు సిక్వెల్ గా 2015లో వచ్చిన గంగా ( కాంచన 3) కూడా సూపర్…
తమిళ స్టార్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. ఇటీవల సేతుపతి నటించిన ‘ మహారాజా’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా కాసుల వర్షం కురిపించింది. తొలిసారి విజయ్ సేతుపతిని వంద కోట్ల హీరోగా మార్చింది మహారాజా. నీతిలన్ స్వామి నాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమాను చైనా భాషలో రీమేక్ చేయగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా…
Pushpa 2: ప్రస్తుతం ఇండియన్ సినిమా మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు రూ.100కోట్లు అంటే వామ్మో అనుకునే రేంజ్ నుంచి రూ.1000కోట్ల కలెక్షన్లను సాధించే రేంజ్ కు ఇండస్ట్రీ ఎదిగింది.
ఏఆర్ రెహమాన్ అల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ఓన్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్. తక్కువ టైంలో స్టార్ కంపోజర్‌గా మారాడు జీవీ. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదన్నాడు. అమరన్, లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్స్‌తో జీవీ ప్రకాష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అమరన్ హిట్టుకు కథ ఎంత బలమైనదో మ్యూజిక్ కూడా అంతే కీ రోల్ ప్లే చేసింది. ఇక కమల్ హాసన్ అంబరీవ్ దర్శకత్వంలో…