Vikram : 7 ఏళ్ల తర్వాత రిలీజ్ కాబోతున్న స్టార్ హీరో సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
12 ఏళ్ల క్రితం సినిమా కంప్లీట్ చేసుకుని ల్యాబ్ కే పరిమితమైన విశాల్ మదగజరాజా రీసెంట్లీ అన్నీ అడ్డంకులు తొలగించుకుని సంక్రాంతికి విడుదలై సక్సెస్ అందుకుంది. కంటెంట్ బాగుం ఎన్ని ఏళ్లు గడిచినా సినిమాను ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన హోప్ తో రిలీజ్ కు రెడీ అవుతుంది ధ్రువ నక్షత్రం. 2013లో సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు గౌతమ్ వాసు దేవ్ మీనన్. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ విక్రమ్ చెంతకు చేరింది.
Also Read : KVN Productions : భారీ రిస్క్ చేస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్.. గట్టెక్కేనా..?
Also Read
2017లో మొదలైన ఈ సినిమా పూర్తయ్యే సరికి ఏడేళ్లు పట్టింది. అన్నీ హంగులు పూర్తి చేసి థియేటర్లలోకి దింపేద్దామనుకునే సరికి లీగల్ అండ్ ఆర్థిక ఇబ్బందు వల్ల ఆగిపోయింది. గౌతమ్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించడంతో ఫైనాన్ఫియల్ సిక్ చూడాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ నవంబర్ లో రిలీజ్ అయిపోతుంది అనుకున్న సమయంలో కూడా రాలేకపోయింది. రీసెంట్లీ డొమినిక్ ద లేడీస్ పర్స్ ప్రమోషనల్లో భాగంగా ధ్రువ నక్షత్రం గురించి గౌతమ్ పలు విషయాలను పంచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు కూడా. ధ్రువ నక్షత్రం సినిమాను కచ్చితంగా థియేటర్లలోకి తీసుకు వస్తామని గౌతమ్ వాసు దేవ్ మీనన్ గట్టిగానే చెప్పాడు. అన్నట్లుగానే సినిమాను తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. విక్రమ్ తో పాటు రీతూ వర్మకు కూడా ఈ సినిమా రిలీజ్ చాలా కీలకం. ఇది అనుకున్న టైంలో వచ్చి ఉంటే తెలుగమ్మాయి రీతు తమిళ ఇండస్ట్రీలో దూసుకుపోయేందుకు బ్యాన్ బోక్ అయ్యేదీ మూవీ. కానీ ఆమె ఆశలపై కూడా నీళ్లు చిలకరించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సమ్మర్ లో దింపుతారట. మరీ ఆ టైంకి కచ్చితంగా వస్తుందా నిర్మాతగా గౌతమ్ వాసు దేవ్ మీనన్ ను కష్టాల నుండి గట్టెక్కిస్తుందా రీతూ వర్మకు కోలీవుడ్ అవకాశాలను తెచ్చిపెడుతుందో లేదో చూద్దాం.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!