IPL Umpires Salary: ఆటగాళ్లకే కాదు.. అంపైర్లకు కూడా కళ్లు చెదిరే జీతాలు.. ఒక మ్యాచ్‌కు వారి ఫీజు ఎంతంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Umpires Salary: ప్రపంచంలోనే అత్యంత ధనిక, అత్యధికంగా వీక్షించబడే టీ20 లీగ్‌గా గుర్తింపు పొందింది బీసీసీఐ నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). ఇక్కడ ఆటగాళ్లకు భారీ జీతాలు, కోట్ల రూపాయల ఒప్పందాలు చేకోవడం వార్తల్లో చూస్తూనే ఉంటాము. అయితే మ్యాచ్ లో ఎటువంటి తప్పులు జరగకుండా, మ్యాచ్ ను సరైన మార్గంలో నడిపించే అంపైర్ల పాత్ర కూడా కీలకం. వారి నిర్ణయాలపై మ్యాచ్ ఫలితాలు మారిపోతూ ఉంటాయి.
Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
నిజానికి మనలో చాలామందికి అంపైర్లకు ఎంత జీతం వస్తుందని అనుకొనే ఉంటారు కదా.. అలాంటి వారికోసమే సంధానం తీసుకొచ్చాం. ఇకపోతే ఐపీఎల్ లో అంపైర్లకు మ్యాచ్ ఫీజు మీడియా రిపోర్ట్స్ ప్రకారం, IPLలో ఆన్-ఫీల్డ్ అంపైర్లకు ఒక్క మ్యాచ్‌కు సుమారు రూ. 3 లక్షలు చెల్లిస్తారు. అదే థర్డ్ అంపైర్, ఫోర్త్ అంపైర్‌కు ప్రతి మ్యాచ్‌కు రూ. 2 లక్షలు, ఎలైట్ (ICC ప్యానెల్) అంపైర్లకు రూ. 3.7 లక్షల వరకు ఫీజు, ఇంకా డెవలప్మెంట్ అంపైర్లకు రూ. 60,000 ప్రతి మ్యాచ్‌కు లభిస్తుంది.
ఇవి కాకుండా ప్లేఆఫ్స్, ఫైనల్‌లో మరింత ఆదాయం లభిస్తుంది అంపైర్లకు. ప్లేఆఫ్స్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లకు అంపైర్లకు అదనపు బోనస్ లభిస్తుంది. ఎలైట్ అంపైర్లకు ప్లేఆఫ్స్‌లో రూ. 5–8 లక్షల వరకు బోనస్ ఉంటుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక సీజన్‌లో సగటున 12–15 మ్యాచ్‌లు అంపైరింగ్ చేసే అంపైర్ మొత్తం ఆదాయం రూ. 25–40 లక్షల వరకు ఉండొచ్చు. అదనంగా సీజన్ రిటైనర్‌గా సుమారు రూ. 7.33 లక్షలు కూడా అందిస్తారు. ట్రావెల్, హోటల్, ఇతర భత్యాలు వేరుగా లభిస్తాయి.
IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!
ఐపీఎల్లో అంపైర్లకు ఇచ్చే ఫీజు టీ20 ఇంటర్నేషనల్ (T20I) మ్యాచ్‌ల కంటే చాలా ఎక్కువ. టీ20లో ఒక్క మ్యాచ్ కు రూ. 1.13–1.25 లక్షలు మాత్రమే లభిస్తుంది. ఐపీఎల్లో ఇది దాదాపు 2.5 రెట్లు ఎక్కువ. కాబట్టి ఆటగాళ్లతో పాటు అంపైర్లకూ IPeLలో భారీ జీతభత్యాలు లభిస్తాయి.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!