Manikandan : మళ్లీ మెగా ఫోన్ పై దృష్టి సారిస్తున్న యంగ్ హీరో
- మళ్లీ మెగా ఫోన్ పై దృష్టి సారిస్తున్న మణికందన్
- జై భీమ్ తో గుర్తింపు తెచ్చుకున్న మణి
- గుడ్ నైట్, లవర్ చిత్రాలతో హీరోగా ఐడెంటిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిమిక్రీ ఆర్టిస్ట్, ఆర్జే నుండి హీరో వరకు ఎదిగిన నటుడు మణికందన్. అశోక్ సెల్వన్ నటించిన పిజ్జా 2తో రైటర్ గా తెరంగేట్రం చేసిన మణి.. విక్రమ్ వేదతో బెస్ట్ డైలాగ్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియా పాకిస్తాన్ తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన మణికందన్.. రజనీకాంత్ కాలాలో లెనిన్ గా కీ రోల్ చేశాడు. నయన్ తార నేత్రికన్ లో అమాయకమైన పోలీసాఫీసర్ పాత్రలో మెప్పించాడు. మణికందన్ ను ఫుల్ లెంగ్త్ హీరోగా కన్వర్ట్ అయ్యేందుకు కారణమైంది సూర్య జై భీమ్. ఆ సినిమాలో రాజకన్ను పాత్రలో యాక్టింగ్ ఇరగదీశాడు మణికందన్.
Also Read : Ram Charan : RC 16 ను జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్న బుచ్చిబాబు
Also Read
- Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
- Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
- Ramayana : రామాయణ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత
- Raghubabu : నాన్న చివరి కోరిక తీర్చడానికే ఆ హడావిడి.. అందరికీ క్షమాపణలు చెప్పిన రఘుబాబు!
కానీ సడెన్లీ యూటర్న్ తీసుకుని నరాయ్ ఎజుదుమ్ సూయసరిదంతో డైరెక్టర్ అయ్యాడు. అంతలో హీరోగా ఛాన్సులు రావడంతో మెగాఫోన్ కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. గురక వల్ల ఫ్యామిలీ లైఫ్ ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకుందో చూపించిందే గుడ్ నైట్. ఆ నెక్ట్స్ వచ్చిన లవర్ కూడా మంచి వసూళ్లను రాబట్టుకొంది. రీసెంట్లీ కుటుంబస్తాన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ఆకట్టుకున్నాడు మణి. ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ రావడంతో మణికందన్ హ్యాట్రిక్ హిట్ ఖాతాలో వేసుకున్నట్టైంది. ఈ హిట్స్ వచ్చాక హీరోగా బిజీగా మారడం కామన్. కానీ జస్ట్ ఫర్ ఛేంజ్ అంటూ మరోసారి మెగాఫోన్ పట్టుకునేందుకు కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాడట. ఓ కథ రాసుకుని విజయ్ సేతుపతికి వినిపించినట్లు టాక్. మక్కల్ సెల్వన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!