స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 40 ఏళ్ళు దాటినా ఇంకా యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతూ టాప్ పొజిషన్లో గా కొనసాగుతోంది. అందంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సెకండ్ ఇన్నింగ్ లో బడా హీరోలతో జతకడుతూ దూసుకుపోతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ బాగా మారిపోయింది. అందం కోసం పలు రకాల సర్జరీలు చేయించుకుంటున్నారు హీరోయిన్స్. ఇలా చాలా మంది ఒకరిని చూసి మరొకరు సర్జరీ బాట పడుతున్నారు.అలా బడ స్టార్ హీరోయిన్స్ సమంత, శృతి హాసన్,నయనతార,ఎమీ జాక్సన్ అందరూ కూడా ఏదో ఒక సర్జరీ చేయించుకున్న వారే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే.. తాజా సమాచారం ప్రకారం నటి త్రిష కూడా ఓ సర్జరీకి సిద్ధం అయిందట.
Also Read:Salman khan: ఎప్పటికీ నేర్చుకోలేని విషయాలు చాలా ఉన్నాయి : సల్మాన్ ఖాన్
అవును సమాచారం ప్రకారం ఈ అందాల ముద్దుగుమ్మ తన లిప్స్ భాగానికి సర్జరీ చేయించు కాబోతుందట.అయితే సోషల్ మీడియాలో తన లిప్స్ పై ఎప్పటికప్పుడు ఘాటు ఘాటు ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. మరి ముఖ్యంగా కొంతమంది తన పెదాలు పై వల్గర్ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు . అయితే త్రిష ఆ నెగిటివ్ ట్రోలింగ్ నుంచి తప్పించుకోవడానికి సర్జరీ కి రెడీ అవుతుందట. ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ కోలీవుడ్ లో మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ విషయంపై ఆమె ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ‘మీరు ఎవర్ గ్రీన్..అలాంటి వద్దు’ అని.. ‘ఆమె లైఫ్ ఆమె ఇష్టం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.