Sri Murali : పాన్ ఇండియా హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియన్ హీరోగా మారేందుకు చేసిన ఫస్ట్ ప్రయత్నమే బెడిసి కొట్టింది. స్టార్ దర్శకుడు కథ ఇచ్చినా రిజల్ట్ రివర్సైంది. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా మార్కెట్ రేంజ్ పెంచుకునేందుకు రెడీ అయ్యాడు. అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారు. యష్ తరహాలో తన ఫస్ట్ ఫిల్మ్ హీరో శ్రీ మురళిని పాన్ ఇండియా హీరోను చేసేందుకు గట్టిగానే ప్రయత్నించాడు ప్రశాంత్ నీల్. బఘీరకు కథను అందించాడు. గత ఏడాది అక్టోబర్ చివరిలో రిలీజైన ఈ సినిమా కన్నడిగులు తప్ప.. మరెవ్వరూ తలెత్తి చూడలేదు. దీంతో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
Also Read : Mollywood : క్రేజీ ప్రాజెక్ట్స్ ఖాతాలో వేసుకుంటోన్న ‘ప్రేమలు’ ఫేం నస్లేన్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
గ్లోబల్ లెవల్ స్టార్ డమ్ తెచ్చుకుందామకున్న శ్రీమురళి ఆశలపై స్వయానా నీల్ మామే నీళ్లు కుమ్మరించినట్లైంది. బఘీర రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా ఫైట్ చేస్తున్నాడు రోరింగ్ స్టార్ శ్రీమురళి. ఎలాగో రిస్క్ చేశాం కాబట్టి అదే కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. అప్ కమింగ్ ప్రాజెక్ట్ పరాక్ కూడా భారీ స్థాయిలో భారీ బడ్జెట్ ఖర్చు పెట్టిస్తున్నాడట. మార్చిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ సెట్ అయ్యాడు. న్యూ టాలెంట్, సప్త సాగరాలు దాచే ఎల్లో ఫేం చరణ్ రాజ్ కంపోజర్ గా ఫిక్స్ అయ్యాడు. పరాక్ కాకుండా శ్రీ మురళి చేతిలో మరో క్రేజీయెస్ట్ ప్రాజెక్టు ఉంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మరో మూవీని చేస్తున్నాడు. చూడబోతే ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్నట్లు సమాచారం. మరీ తన మార్కెట్ పెంచుకుని, బాక్సాఫీస్ బెండు తీయాలని ఆశపడుతున్న శ్రీ మురళి ఎలాంటి సక్సెస్ కొడతాడో చూడాలి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!