బాహుబలి రేంజ్ ఎక్స్ పర్టేషన్స్తో వచ్చిన కంగువా బాక్సాఫీసు దగ్గర బోల్తా పడింది. 400 కోట్లు పెట్టి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం తీస్తే జస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇండియన్ 2, వెట్టియాన్ రిజల్ట్స్ ఏంటో తెలుసు. కానీ ఏ మాత్రం ఎక్స్ పర్టేషన్స్ లేకుండా వచ్చిన తక్కువ బడ్జెట్ చిత్రాలు కొన్ని బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. కర్ణన్, మామన్నన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన మారి సెల్వరాజ్ వాజై జస్ట్…
ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూశారు. 400కు పైగా సినిమాల్లో నటించిన ఢిల్లీ గణేష్ వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో నిన్న రాత్రి కన్నుమూశారు. ఢిల్లీ గణేష్ మృతి ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఢిల్లీ గణేష్ మృతదేహాన్ని చెన్నైలోని రామవరంలోని ఆయన నివాసంలో ఉంచారు. ఢిల్లీ గణేష్ వయసు 80. చెన్నైలోని రామాపురం సెంథామిల్ నగర్లోని తన నివాసంలో నిన్న రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. 1944లో నెల్లైలో జన్మించిన ఢిల్లీ…
Shankar : కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారీ బడ్జెట్ ఉంటేనే సినిమాలు తీసే శంకర్ కి ఇప్పుడు హిట్ అవసరం. అది 'గేమ్ ఛేంజర్' రూపంలో బ్లాక్ బస్టర్ కావాలి.
టాలీవుడ్ లోని చాలా మంది స్క్రీన్ పై లుక్ కరెక్ట్ గా ఉండేందుకు ప్లాస్టిక్ సర్జరీ వంటివి చేపించుకోవడం మాములే. గతంలో ఎందరో నటీమణులు తమ శరీరంలో ఎదో ఒక భాగం ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్న వారే. ప్రస్తుతం చిత్ర సీమలో హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీపై తీవ్రంగా చర్చ సాగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్న వార్తలపై స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలోని వీటిపై వివిధ రకాల వార్తలు రావడంతో ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. Also…
Director Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ అంటే భారీ బడ్జెట్ సినిమాలే గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Aishwarya : యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్యని స్టార్ హీరోయిన్ చేయాలని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
Jailer 2 : ప్రముఖ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వరుస ప్లాపులతో సతమతం అవుతన్న రజనీకాంత్ కు జైలర్ సినిమాతో మంచి కంబ్యాక్ అందించి డైరెక్టర్.