8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?
- OPPO Find N6 చైనాలో అధికారికంగా లాంచ్
- 8.12 అంగుళాల 2K LTPO OLED ఫోల్డబుల్ ఇన్నర్ డిస్‌ప్లే, 6.62 అంగుళాల కవర్ స్క్రీన్‌తో బుక్-స్టైల్ డిజైన్..
- Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో హై-ఎండ్ పనితీరు
- 6000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
- 200MP మెయిన్ కెమెరాతో ప్రీమియం ఫోటోగ్రఫీ అనుభవం
- ప్రారంభ ధర రూ.1.32 లక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Find N6 Launch: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ సెగ్మెంట్ ను మరింత విస్తరిస్తూ.. ఒప్పో సంస్థ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ “ఒప్పో ఫైండ్ N6 (OPPO Find N6)ను చైనాలో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్‌లో మంచి డ్యూరబిలిటీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ, అప్‌గ్రేడ్ చేసిన కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్లు మొబైల్ ను అగ్రగామిగా నిలుపుతున్నాయి.
డిజైన్ & డిస్‌ప్లే ప్రత్యేకతలు:
ఈ కొత్త ఫైండ్ N6 బుక్-స్టైల్ ఫోల్డబుల్ డిజైన్‌తో వస్తుంది. స్క్రీన్ క్రీజ్ సమస్యను తగ్గించేందుకు 2వ తరం టైటానియం ఫ్లెక్షన్ హింజ్, ఆటో-స్మూతింగ్ ఫ్లెక్స్ గ్లాస్ ఉపయోగించడం వల్ల డిస్‌ప్లే మరింత బలంగా ఉంటుంది.
* ఇన్నర్ డిస్‌ప్లే: 8.12 అంగుళాలు (2K LTPO OLED, 1-120Hz)
* కవర్ డిస్‌ప్లే: 6.62 అంగుళాలు
* పీక్ బ్రైట్‌నెస్: 1,800 నిట్స్
* 2,160Hz PWM డిమ్మింగ్ సపోర్ట్
* TÜV సర్టిఫికేషన్: 10 లక్షల ఫోల్డ్ సైకిల్స్
* IP56, IP58, IP59 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్.
Also Read
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
- Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
- Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో డబ్బే డబ్బు!
పనితీరు & బ్యాటరీ:
ఈ ఫోన్‌లో అత్యాధునిక Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది హై-ఎండ్ పనితీరు కోసం అందించారు.
* బ్యాటరీ: 6000mAh సిలికాన్-కార్బన్
* చార్జింగ్: 80W వైర్డ్, 50W వైర్‌లెస్
* స్లిమ్ డిజైన్: కేవలం 8.93mm మందం
కెమెరా సెటప్:
* మెయిన్ కెమెరా: 200MP (4K 120fps Dolby Vision వీడియో)
* అల్ట్రా వైడ్: 50MP
* టెలిఫోటో: 50MP (3x పెరిస్కోప్, 120x డిజిటల్ జూమ్)
* సెల్ఫీ కెమెరాలు: రెండు 20MP సెన్సర్లు
* అన్ని కెమెరాల్లో 4K 60fps వీడియో రికార్డింగ్ సపోర్ట్
సాఫ్ట్‌వేర్:
Find N6, ColorOS 16 పై నడుస్తుంది. పెద్ద డిస్‌ప్లేను పూర్తిగా వినియోగించుకునేలా కొత్త ఫీచర్లు అందించారు.
* ఫ్రీ-ఫ్లో విండో: ఒకేసారి 4 యాప్స్ ఉపయోగించే మల్టీటాస్కింగ్
* AI ట్రాన్స్‌లేషన్ (డ్యూయల్ స్క్రీన్)
* O+ Connect: Mac, Windows, iOS డివైసులతో కనెక్టివిటీ
* OPPO AI పెన్: 4096 ప్రెజర్ లెవల్స్‌తో స్టైలస్
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో డబ్బే డబ్బు!

ధరలు:
* 12GB + 256GB: రూ.1.32 లక్షలు
* 16GB + 512GB: రూ.1.46 లక్షలు
* 16GB + 1TB: రూ.1.59 లక్షలు
ఈ ఫోన్ మార్చి 20 నుంచి చైనాలో అమ్మకానికి అందుబాటులోకి రానుంది. గ్లోబల్ మార్కెట్‌లో విడుదలపై వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
-
Heart Attack: డోన్‌లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
-
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!