స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ కూతురుగా వెండితెరకు పరిచయమయింది కళ్యాణి ప్రియదర్శన్. తెలుగులో తోలి సినిమాగా అక్కినేని అఖిల్ ‘హలో’ సినిమాలో నటించింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజతో చిత్రలహరి అనే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక శర్వానంద్ తో చేసిన రణరంగం ప్లాప్ తర్వాత అమ్మడు పూర్తిగా తెలుగు సినిమాలకు దూరం అయింది.…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం లాంగ్ షెడ్యూల్ వైజాగ్ లో ముగించాడు లోకేష్ కనగరాజ్. ఈ సినిమాలో రజనీతో పాటు అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తో పాటు మరికొందరు స్టార్ కాస్టింగ్ అంతా ఉన్నారు. అలాగే బాలీవుడ్ బడా ఖాన్ లలో ఒకరైన అమీర్…
హాస్యనటులు హీరోలుగా మారడం, సినిమాటోగ్రాఫర్లు దర్శకులుగా మారటం కామన్. ఒక్కప్పుడు రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఇప్పడు దర్శకుడిగా సూపర్ హిట్ సినిమాలు అందించాడు. ఒకప్పుడు సినిమాటోగ్రాఫర్ గా ఉన్న కార్తీక్ ఘట్టమేని దర్శకుడిగా మారాడు. అలాగే హీరోలు సైతం దర్శకులుగా సినిమాలు చేసిన వాళ్ళు చాల మంది ఉన్నారు. గతంలో ఎన్టీఆర్, కృష్ణ నటిస్తూ దర్శకులుగా సినిమాలు చేసారు. ఇప్పటి యంగ్ హీరోలలో వవిశ్వక్ సేన్ ఒకవైపు హీరోగా చేస్తూ రెండు సినిమాలకు…
Music Director : మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ అందుకున్నారు.
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమా ద్వారా నటుడిగా వెండితెర ఆరంగేట్రం చేసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు.
Yuvan Shankar Raja : యువన్ శంకర్ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించిన మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా.
ప్రియా భవాని శంకర్ న్యూస్రీడర్, సినిమా నటి. మొదట్లో న్యూస్రీడర్గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ, 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత 2017లో మేయా దమాన్ అనే తమిళ సినిమా ద్వారా నటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.తొలినాళ్లలో చేసిన సినిమాలు ఈ అమ్మడికి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కార్తీ నటించిన చినబాబు చిత్రంలో తన పాత్ర పరిధి మేరకు నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో లీడ్…
తమిళ్ లో సూర్య హీరోగా AR మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గజనీ’. తెలుగులోను డబ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. సూర్య కు తెలుగులో స్టాండర్డ్ మార్కెట్ వచ్చేలా చేసింది. అంతటి సంచనాలు నమోదు చేసిన ఈ సినిమా పలు భాషల్లో స్టార్ హీరోలు రీమేక్ చేసారు. అలా బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ తో తెలుగు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేసి బ్లాక్…
అనేక బ్లాక్ బస్టర్ హిట్లను నిర్మించిన వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ డా. ఇషారి కె. గణేష్ ఇప్పుడు అనీష్ దేవ్ నేతృత్వంలోనిWAM ఇండియాస్ తో కలిసి జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘అఘతియా’ మూవీని నిర్మిస్తున్నారు. రాశి ఖన్నాతో పాటు యూరోపియన్ నటి మటిల్డా & అమెరికన్ నటుడు ఎడ్వర్డ్ సోన్నెన్బ్లిక్ కీలక పాత్రలను పోషించారు. Also Read : Ram Charan : దసరాకు గేమ్ ఛేంజర్ టీజర్ లేనట్టే..?…