టాలెంటెడ్ హీరో కంమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాధన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. యూత్‌లో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘లవ్ టుడే’ మూవీతో తిరుగులేని ఫేమ్ సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా అతనికి చాలా మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం యువత ఎలాంటి పరిస్థితిలో ఉందో ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక ప్రజంట్ ప్రదీప్ ‘డ్రాగన్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు…
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు టాటా చెప్పి పూర్తి స్థాయిలో పొలిటీషియన్ గా మేకోవర్ కాబోతున్నాడు ఇళయ దళపతి విజయ్. అప్పటి లోగా తన చివరి సినిమా అని చెప్పుకుంటున్న ‘జననాయగన్’ ను ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకుంటున్నాడు. తొలుత ఈ భారీ బడ్జెట్ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ఛేంజయ్యినట్లు టాక్. Also Read : Trisha : త్రిష ఖాతాలో సెకండ్…
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 40 ఏళ్ళు దాటినా ఇంకా యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతూ టాప్ పొజిషన్లో గా కొనసాగుతోంది. అందంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సెకండ్ ఇన్నింగ్ లో బడా హీరోలతో జతకడుతూ దూసుకుపోతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ బాగా మారిపోయింది. అందం కోసం పలు రకాల సర్జరీలు చేయించుకుంటున్నారు హీరోయిన్స్. ఇలా చాలా మంది ఒకరిని చూసి మరొకరు సర్జరీ బాట పడుతున్నారు.అలా బడ…
పాన్ ఇండియన్ హీరోగా మారేందుకు చేసిన ఫస్ట్ ప్రయత్నమే బెడిసి కొట్టింది. స్టార్ దర్శకుడు కథ ఇచ్చినా రిజల్ట్ రివర్సైంది. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా మార్కెట్ రేంజ్ పెంచుకునేందుకు రెడీ అయ్యాడు. అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారు. యష్ తరహాలో తన ఫస్ట్ ఫిల్మ్ హీరో శ్రీ మురళిని పాన్ ఇండియా హీరోను చేసేందుకు గట్టిగానే ప్రయత్నించాడు ప్రశాంత్ నీల్. బఘీరకు కథను అందించాడు. గత ఏడాది అక్టోబర్ చివరిలో రిలీజైన ఈ…
బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టేందుకు విదాముయార్చితో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడుతున్నా అజిత్ కు రూ. 200 క్రోర్ ప్లస్ కలెక్షన్స్ అందని ద్రాక్షల మారాయి. కాంపిటీటర్స్ కమల్, రజనీ, విజయ్ సినిమాలు రూ. 300 క్రోర్ అవలీలగా దాటేస్తున్నాయి. రజనీకాంత్ లాంటి హీరో ఐతే ఈ వయసులో కూడా రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు కోలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్‌లో ఆయనవే టాప్ ప్లేస్ లో…
మిమిక్రీ ఆర్టిస్ట్, ఆర్జే నుండి హీరో వరకు ఎదిగిన నటుడు మణికందన్. అశోక్ సెల్వన్ నటించిన పిజ్జా 2తో రైటర్ గా తెరంగేట్రం చేసిన మణి.. విక్రమ్ వేదతో బెస్ట్ డైలాగ్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియా పాకిస్తాన్ తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన మణికందన్.. రజనీకాంత్ కాలాలో లెనిన్ గా కీ రోల్ చేశాడు. నయన్ తార నేత్రికన్ లో అమాయకమైన పోలీసాఫీసర్ పాత్రలో మెప్పించాడు. మణికందన్ ను ఫుల్ లెంగ్త్ హీరోగా…
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ సెన్సేషన్ (నందమూరి) తమన్ అగ్ర స్తానంలో ఉంటాడు. స్టార్ హీరోల సినిమాలన్నిటికి ఇతగాడే సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ తో తన సత్తా ఏంటో చూపించాడు తమన్. సంగీత దర్శకుడిగా ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ ఇప్పుడు వెండితెర పై రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ దిశగా ఇప్పటికే చర్చలు కూడా ముగిసినట్టు తెలుస్తోంది. Also Read : Megastar : గ్రాండ్ గా…
12 ఏళ్ల క్రితం సినిమా కంప్లీట్ చేసుకుని ల్యాబ్ కే పరిమితమైన విశాల్ మదగజరాజా రీసెంట్లీ అన్నీ అడ్డంకులు తొలగించుకుని సంక్రాంతికి విడుదలై సక్సెస్ అందుకుంది. కంటెంట్ బాగుం ఎన్ని ఏళ్లు గడిచినా సినిమాను ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన హోప్ తో రిలీజ్ కు రెడీ అవుతుంది ధ్రువ నక్షత్రం. 2013లో సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు గౌతమ్ వాసు దేవ్ మీనన్. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల…
అబ్బా బక్కోడు ఏం కొడుతున్నాడ్రా వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్స్, ఎలా వస్తాయి రా ఇలాంటి కంపోజింగ్స్. పిచ్చోళ్లు అయిపోవాల్సిందే అనుకునేంతలా సక్సీడ్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. బీజీఎమ్స్, సాంగ్స్ తో సినిమా భారీ విజయంలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఎట్ ప్రెజెంట్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవతరించాడు. ఈ క్రేజ్ చూస్తుంటే. ఒకప్పటి ఏఆర్ రెహమాన్ మేనియాను గుర్తు చేస్తున్నాడు. యునిక్ స్టైల్లో బాణీలు సమకూర్చి…