కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య అభిమానులను డిసప్పాయింట్ చేసింది. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఫస్టాఫ్ బాలేదని స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజుతో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది.
‘పుష్ప 2 : ది రూల్’ తో ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్గా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అప్పటికే ఆయనకు అని చోట్ల మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికి.. ‘పుష్ప’ సిరీస్ లతో నార్త్ లో మరింత మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. అతని కెరీర్ లోనే ఉత్తమమైన చిత్రంగా ‘పుష్ప’ రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా పార్ట్ 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో ఇండియాలోనే హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన…
MahaBharat : తెలుగు, తమిళ పరిశ్రమల్లో అనేక మంది దర్శకులు మహాభారతం పై సినిమా తీయాలనుకుంటున్నారు. అందులో బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాల దర్శకుడు రాజమౌళి కూడా ఉన్నారు.
తమిళ సంగీత దర్శకులలో జీవి ప్రకాష్ కు సెపరేట్ ఇమేజ్ ఉంది. తన మ్యూజిక్ తో జీవి ప్రకాష్ ఎన్నో సినిమాల విజయాలలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది అమరన్ అలాగే లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు జీవీ. అలాగే హీరోగాను జీవి ప్రకాష్ వరుస సినిమాలలో నటిస్తున్నాడు. కాగా గతేడాది జీవి ప్రకాష్ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంన్నాడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్ననాటి స్నేహితురాలు ప్రముఖ…
కోలీవుడ్ లో టీనేజ్ అండ్ 20 ఏజ్ గ్రూప్ హీరోలు తగ్గిపోయారు. అంతా 30ప్లస్, 40 ప్లస్ బ్యాచే. దీంతో రొమాంటిక్ అండ్ లవ్ చిత్రాలు పెద్దగా రావడం లేదు. సీనియర్లు అంతా ఉగ్రవాదం, దేశభక్తి, స్మగ్లింగ్, గ్యాంగ్ స్టర్ అంటూ సినిమాలు చేస్తున్నారు. మరి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎవరు తీయాలి. అందుకే చాలా మంది స్టార్ వారసులపై హోప్స్ పెట్టుకున్నారు. విజయ్, ధనుష్, సూర్య, విజయ్ సేతుపతి, అజిత్ ఇలా వారసుల ఎంట్రీ కోసం…
సౌత్ బెల్ట్ పై మనసు పారేసుకుంటోంది ఒకప్పటి అందాల తార శ్రీదేవి తనయ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. దేవరతో సౌత్ లో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది. నటి శ్రీదేవి తనయగా ఆమెకు ఇక్కడ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా రాని క్రేజ్, ఒక్క దేవర తో సౌత్ లో వచ్చిన క్రేజ్, ఫ్యాన్స్ మ్యాడ్ నెస్ చూసి ఫిదా అయ్యింది బ్యూటీ. అందుకే…
దక్షిణాది ఫిలీం ఇండస్ట్రీలో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో నయన తార- విఘ్నేశ్ శివన్ జోడీ ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.అలా పెళ్లి చేసుకున్న కొద్ది నెలల్లోనే వీరిద్దరు సరోగసీ విధానంలో ఇద్దరు మగ పిల్లలను కన్నారు. ఈ ట్విన్స్ కు ఉయిర్, ఉల్గం అని పేర్లు పెట్టుకున్నారు. ఇక ఈ జంట వారి పనుల్లో వారు ఉంటున్న కూడా, ఎప్పుడు వీరిపై .. ఏదో ఒక చర్చ నడుస్తూనే…
70 ప్లస్ లో కూడా బాడీకి రెస్ట్ ఇవ్వకుండా కష్టపడుతున్నారు స్టార్ హీరోస్ రజనీకాంత్, కమల్ హాసన్లు. సూర్య, శివకార్తీకేయన్ లైనప్ కూడా పెద్దదే. ఇక విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సినిమాలకు టాటా చెప్పబోతున్నాడు లేకుంటే డైరెక్టర్లు క్యూ కడతారు. మరీ అజిత్ సంగతేంటీ ఇటీవల విదాముయర్చితో పలకరించిన అజిత్, ఏకే 63 తర్వాత సినిమా ఎవరితో అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. Also Read : Rashmika Mandanna : రష్మిక ఖాతాలో మరో బ్లాక్ బస్టర్…