Dhurandhar TheRevenge : ధురంధర్ 2 మొదటి రోజు కలెక్షన్స్.. బాహుబలి, పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధురంధర్ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. మరికొన్ని గంటల్లో భారీ ఎత్తున థియేటర్లోకి రాబోతోంది. ఇక ఈ ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అదిరిపోయాయనే చెప్పాలి. ప్రీమియర్స్ ద్వారానే రూ. 58.64 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక జనరల్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. మొత్తంగా.. ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.120 కోట్ల వచ్చినట్టుగా చెబుతున్నారు.
Also Read : PEDDI : తమిళ్, కన్నడలో పెద్దికి పోటీ తప్పదా..?
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
మూవీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉండటంతో అడ్వాన్స్ కలెక్షన్లు రూ. 150 కోట్లు దాటే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు రోజులకు దాదాపు 10 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇండియాలో ఫస్ట్ వీకెండ్‌లో మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.197.87 కోట్లు వచ్చినట్టుగా చెబుతున్నారు. అటు ఓవర్సీస్ లోనూ ధురంధర్ 2 దుమ్ముదులిపేస్తోంది. నార్త్ అమెరికా ప్రీ సేల్స్‌లో 34.37 మిలియన్ డాలర్ల మార్కును దాటి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో.. ఈ సినిమా డే 1 కలెక్షన్స్ ఎంత అనే చర్చ జరుగుతోంది. ఈజీగా వరల్డ్ వైడ్‌గా రూ. 250 కోట్ల ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు రూ. 200 కోట్ల ఓపెనింగ్స్ ఉన్న సినిమాలు తెలుగు నుంచే ఉన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప 2 మాత్రమే ఫస్ట్ డే 200 కోట్ల క్లబ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ధురంధర్ 2 ఓపెనింగ్స్ రూ. 250 కోట్లు రాబడితే.. హిందీ సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ రికార్డ్ కానుంది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!