Jr NTR Fan: క్యాన్సర్ తో అంపశయ్యపై అభిమాని.. దేవర వీడియో కాల్
- క్యాన్సర్ తో అంపశయ్యపై అభిమాని
- దేవర సినిమా చూడడమే చివరి కోరిక
- కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడిన ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR Video Call to his Fan Suffering WIth Cancer: కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏపీకి చెందిన కౌశిక్ (19) అనే యువకుడు.. చనిపోయేలోపు ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమాను చూడాలనుకుంటున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన కౌశిక్ కి దేవర సినిమా చూడడమే చివరి కోరిక. ఎన్టీఆర్ అంటే కౌశిక్‌కు చిన్నప్పటినుంచి పిచ్చి అని అతని తల్లిదండ్రులు తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. ‘చిన్నప్పటినుంచి ఎన్టీఆర్ అంటే కౌశిక్‌కు చాలా ఇష్టం, నా కొడుకు బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నాడు. అయినా కూడా దేవర సినిమా చూడాలనుకుంటున్నాడు, సెప్టెంబర్ 27 వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. దేవర చూడడమే కౌశిక్ ఆఖరి కోరిక’ అని ఆయన తల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయింది.
Krithi Shetty: ఆ పుస్తకం వల్లే ఇంత అందం.. కృతి శెట్టి బ్యూటీ సీక్రెట్ లీక్
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తన కుమారుడి వైద్యానికి రూ.60 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని, ప్రభుత్వం, దాతలు తమకు సాయం చేయాలని కోరారు. ఈ విషయం ఎన్టీఆర్ దాకా వెళ్లి కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడాడు ఎన్టీఆర్. అభిమాన సంఘం నేతల ద్వారా ఈ వీడియో కాల్ మాట్లాడాడు. నవ్వుతుంటే బాగున్నావని ఎన్టీఆర్ కౌశిక్ ను ఉద్దేశించి అనగా మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదని వెల్లడించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతు భలేవాడివి, నేను మాట్లాడక పోతే ఎలా అని అంటూనే ఎలా ఉన్నావని అడిగాడు. బాగున్నానని అంటే వెరీ గుడ్, నువ్వు క్యాన్సర్ ను దాటి రావాలి. దేవర సినిమా చూడాలని ఎన్టీఆర్ అన్నారు. అలాగే ఈ సినిమా అవన్నీ తరువాత ముందు నీ ఆరోగ్యం బాగుండాలని అన్నారు. ఒక్కసారైనా కలవాలని ఉంది అంటే ఖచ్చితంగా కలుస్తానని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?