యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర ఆగమనానికి సర్వం సిద్ధమైంది. తెల్లవారుజామున బెన్ ఫిట్ షోస్ తో గ్రాండ్ గా స్టార్ట్ కానుంది దేవర. ప్రస్తుతం ఈ చిత్ర బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయిందని, స్పెషల్‌గా సెకండాఫ్‌లో టెర్రిఫిక్‌గా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గ్గట్టుగానే దేవర బుకింగ్స్ ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. అటు ఆంధ్రాలో, కర్ణాటక దేవర బుకింగ్స్…
Jr NTR Releases a Video to all his fans about the Pre Release Event: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో అభిమానులను, ఈవెంట్ కి హాజరైన వారందరికీ ఉద్దేశిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆవేదన కూడిన ముఖ కవళికలతో కనిపిస్తున్న ఎన్టీఆర్ అందరికీ నమస్కారం అంటూ మాట్లాడడం మొదలు పెట్టారు. ఈ రోజు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం, క్యాన్సిల్…
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం మరో ట్రీట్ ఇవ్వనున్నట్లు లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. రిలీజ్ లోపే మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు న్యూస్ బయటకొచ్చింది.
అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తమ్మడు జూనియర్ ఎన్టీయార్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దేవరను అత్యంత భారీ బడ్జెట్ పై రానున్న నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వాన్ని కోరిన దేవర నిర్మాతలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది ఏపీ సర్కార్. అందుకు కృతఙ్ఞతలు తెలుపుతూ తమ వ్యక్తిగత ‘X’ ఖాతాలో…
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలో కనిపించనున్నాడు. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిన దేవరను అటు ఏపీ ఇటు తెలంగాణలో…
వారం రోజుల్లో ‘దేవర’ సందడి షురూ కానున్న క్రమంలో ఎక్కడ చూసినా దేవర గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ ఉండడంతో సినిమా…
Devara Pre Release Event Chief Guests: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. సెప్టెంబర్ 27న థియేటర్లో మాస్ జాతరకు రెడీ అవుతున్న టైగర్ ఫ్యాన్స్.. సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ పండగ చేసుకోబోతున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా లెవల్లో ప్రమోషన్స్ చేస్తున్న ఎన్టీఆర్.. హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ‘దేవర’ హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రీరిలీజ్…
Devara Movie Promotions on Full Swing: ప్రస్తుతం ఎక్కడ చూసిన దేవర గురించే చర్చ జరుగుతోంది. అసలు దేవర సౌండ్ ముందు మరో సినిమా పేరు కూడా వినిపిచడం లేదు కదా.. కనీసం ఆ సినిమా రిలీజ్ అవుతుందా? అనే సందేహాలు రాక మానదు. అందులోను అది కార్తి లాంటి స్టార్ హీరో సినిమాకు అంటే.. దేవర పాన్ ఇండియా సౌండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుండగా..…
Jr NTR Intrested to work with Atlee: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా వెయ్యి కోట్లు కొల్లగొడతాడా? లేదా? అనేది సెప్టెంబర్ 27న రాబోతున్న దేవర సినిమాతో తేలిపోనుంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. దేవర పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ డే వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇదే జరిగితే.. ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్…
Devara Team Hyping up with Back to Back posters: ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘దేవర’ రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే యంగ్ టైగర్ పాన్ ఇండియా లెవల్లో ఓ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ముంబై, చెన్నైని చుట్టేసిన తారక్.. సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేయనున్నాడు. ఆ నెక్స్ట్ డేనే అమెరికా వెళ్లి అక్కడ స్పెషల్ ప్రీమియర్ షోకి హాజరు కాబోతున్నాడు. మరోవైపు..…