Jr NTR: ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేసిన టాలీవుడ్ యంగ్ హీరోస్!
- సెప్టెంబర్ 27న దేవర రిలీజ్
- ప్రమోషన్లలో బిజీగా తారక్
- ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేసిన సిద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen interviewed Jr NTR for Devara: ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సహా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో దేవర వస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్లలో తారక్ బిజీగా ఉన్నారు.
ముంబైలో గత కొన్ని రోజులుగా జరిగిన దేవర ప్రమోషన్స్లలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చిన టైగర్.. తెలుగు ప్రమోషన్స్‌లపై దృష్టి సారించారు. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరోస్ సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్లు తారక్‌తో ప్రత్యేక చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో డైరెక్టర్ కొరటాల శివ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబందించిన ఓ ఫోటోను చిత్ర యూనిట్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఎన్టీఆర్‌ను సిద్ధు, విశ్వక్ కలిసి ఒకేసారి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇద్దరు టైగర్‌ను ఇరుకున పెట్టేందుకు పలు ప్రశ్నలు సాధించగా.. తెలివిగా ఆన్సర్ ఇచ్చారు.
Also Read
- How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
- Anirudh Kavya Maran Wedding: గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్ – కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్..!
- Heart Health Tips: గుండె ఆరోగ్య రహస్యం ఇదే.. మంచి ఆహారంతో పాటు మంచి అనుబంధాలు కూడా!
- Virender Sehwag: "కుర్రోడు కుమ్మేశాడు".. గిల్, వైభవ్ సూర్యవంశీ క్లబ్లో చేరిన వీరేంద్ర సెహ్వాగ్ ముద్దుల కొడుకు..
Also Read: Crime News: ఆస్తి కోసం.. బావమరిదిని హత్య చేసిన బావ! చివరకు
దేవర రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. పార్ట్ 1లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారు. దేవర రన్‌టైమ్ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల పాటు ఉండనుంది. ఇక దేవర ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 22న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Massive waves…
Massive energy ❤️❤️ #Devara pic.twitter.com/8E6NpOZYBf— Devara (@DevaraMovie) September 13, 2024
తాజావార్తలు
-
Grandfather’s Property: తాత నుంచి తండ్రికి వచ్చిన ఆస్తిపై.. మనవడికి హక్కు ఉంటుందా?.. సుప్రీంకోర్టు కీలక తీర్పు!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
Anirudh Kavya Maran Wedding: గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్ – కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్..!
-
Heart Health Tips: గుండె ఆరోగ్య రహస్యం ఇదే.. మంచి ఆహారంతో పాటు మంచి అనుబంధాలు కూడా!
-
Virender Sehwag: “కుర్రోడు కుమ్మేశాడు”.. గిల్, వైభవ్ సూర్యవంశీ క్లబ్లో చేరిన వీరేంద్ర సెహ్వాగ్ ముద్దుల కొడుకు..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’