Devara : ఆయుధపూజ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
- ప్రమోషన్స్ లో దూకుడు పెంచిన దేవర
- ఆయుధపూజ లిరికల్ సాంగ్ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్
- ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల వచ్చిన దేవర ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబడుతూ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచింది.
Also Read : MAD Square : ఫస్ట్ లుక్ – ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది..
Also Read
దేవర నుండి ఇప్పటికే మూడు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసారు మేకర్స్. తాజగా ఈ సినిమాలోని మోస్ట్ అవైటెడ్ నాలుగవ లిరికల్ సాంగ్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సొంగ్ ను ఈ సెప్టెంబరు 19న 11: 07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు. అటు ఒవర్సీస్ ప్రీ సేల్స్ లో దేవర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా 2 గంటల 57 నిమిషాల రన్ టైమ్ తో వస్తోంది. కాగా నేడు చిత్ర ప్రమోషన్స్ లో దూకుడు పెంచింది. తమిళ ప్రమోషన్స్ ముగించిన యూనిట్ బాలీవుడ్ ప్రమోషన్స్ కు చండీఘర్ లో ఈవెంట్ నిర్వహించనుంది. అటు మలయాళంలోను మరో ఈవెంట్ నిర్వహించేలా ప్లాన్ చేస్తుంది యూనిట్. మరోవైపు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 22 న భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్ HICC ఈ వేడుకకు వేదిక కానుంది
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!