Janhvi Kapoor: ఇదేంట్రా.. ఇంత షాక్ ఇచ్చింది!!
- జూ. ఎన్టీఆర్ హీరోగా దేవర
- దేవర సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్
- చెన్నై ప్రెస్ మీట్ లో తమిళ్ స్పీచ్ తో అదరగొట్టిన జాన్వీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాన్వీ కపూర్ ప్రముఖ నటి దివంగత శ్రీదేవి కుమార్తె. శ్రీదేవి తమిళనాడులో పుట్టి పెరిగింది. తరువాత తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుని తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయి ఏకంగా అక్కడే బోనీ కపూర్ ను వివాహం చేసుకుని సెటిల్ అయింది. అయితే ముంబైలో సెటిల్ అవడానికి ముందు తన జీవితంలో ఎక్కువ భాగం చెన్నైలో గడిపింది శ్రీదేవి.. ఇక అలాంటి నటి కడుపున జన్మించిన జాన్వీ కపూర్ తాజాగా మంగళవారం తమిళంలో అనర్గళంగా మాట్లాడడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. “దేవర” ప్రమోషన్లో భాగంగా ఆమె ఎన్టీఆర్‌తో కలిసి చెన్నైలో మీడియాతో సంభాషించారు. తమిళంలో మాట్లాడుతూ, చెన్నై అనగానే తనకు ముందుగా గుర్తుకు వచ్చేది తన తల్లి అని, నగరంలో తనతో గడిపిన గొప్ప జ్ఞాపకాలన్నీ ఆమె అన్నారు. ఆమె చెన్నైని తన ఇల్లు అని అభివర్ణించింది. ఆమె చిన్న ప్రసంగానికి ప్రేక్షకుల నుండి ఉరుములతో కూడిన స్పందన వచ్చింది.
Read Also: Tupperware: ఏడు దశాబ్దాల చరిత్ర గల “టప్పర్‌వేర్” కంపెనీ దివాలా..!
Also Read
- Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
- OTR: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? పీసీసీ పిలిచినా నో రియాక్షన్!
- AP HRC: "నాలుగు వారాల్లో నివేదిక సమర్పించండి".. రాప్తాడు ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
- AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు
“దేవర”లో ఆమె తమిళ అమ్మాయి తంగం అనే పాత్రను పోషించింది. ఇక చిన్నప్పుడే జాన్వీ కపూర్ తన తల్లి దగ్గర తమిళం నేర్చుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇది ఒకరకంగా షాకింగ్ విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె హిందీలో మాత్రమే మాట్లాడుతుందని అనుకుంటే తమిళంలో మాట్లాడుతూ షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు శిరిల్ వంటి స్టార్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు.
Read Also: Nifty IT: టీసీఎస్ నుండి విప్రో వరకు పడిపోయిన షేర్లు..
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!